-
June 2024 Movie Roundup: మర్డర్ కేసులో దర్శన్, డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్.. రామోజీరావు కన్నుమూత
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జూన్ నెల విషయానికి వస్తే జూన్ 3: నటి హేమను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన బెంగళూరు సి.సి.బి. పోలీసులు జూన్ 8: మీడియా మొఘల్ రామోజీరావు (87) అనారోగ్యంతో కన్నుమూత జూన్ 10: చెన్నైలో తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు, దర్శకుడు ఉమాపతితో సీనియర్ నటుడు అర్జున్ సర్జా కుమార్తె, నటి ఐశ్వర్య వివాహం జూన్ […] -
Dil Raju: కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అని ప్రముఖ నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ మేరకు FDC చైర్మన్ హోదాలో ఆయన ఒక లేఖ విడుదల చేశారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, […] -
May 2024 Movie Roundup: పద్మవిభూషణ్ చిరంజీవి.. అల్లు అర్జున్ కు సత్కారం
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మే నెల విషయానికి వస్తే మే 6: ‘టైటానిక్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూత మే 8: ప్రముఖ దర్శకుడు సంగీత్ శివన్ (65) అనారోగ్యంతో కన్నుమూత మే 9: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి 10: పండంటి మగబిడ్డకు తల్లయిన యామీ గౌతమ్ మే 12: రోడ్డు […] -
April 2024 Movie Roundup: వరుస విషాదాలు.. డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్!
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏప్రిల్ నెల విషయానికి వస్తే ఏప్రిల్ 1: అనువాద చిత్రాల రచయిత, దర్శకుడు శ్రీ రామకృష్ణ (74) చెన్నైలో కన్నుమూత ఏప్రిల్ 1: ప్రముఖ చిత్రకారుడు, ‘దాసి’ చిత్రానికి కాస్ట్యూమర్ గా జాతీయ అవార్డును అందుకున్న పిట్టంపల్లి సుదర్శన్ (72) అనారోగ్యంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కన్నుమూత ఏప్రిల్ 1: ప్రముఖ హాస్య నటుడు గరిమెళ్ళ విశ్వేశ్వరరావు (64) […] -
March 2024 Movie Roundup: టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు ప్రతిమ.. నలుగురు హీరోయిన్ల పెళ్లి!
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మార్చి నెల విషయానికి వస్తే February 2024 Movie Roundup: ముగ్గురు హీరోయిన్లు-ముగ్గురు హీరోల పెళ్లి.. డ్రగ్స్ కేసులో ఊరట! మార్చి 1: ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్రనాథ్ (దయా పాత్రధారి) మరణం. మార్చి 1: ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహ నిశ్చితార్థం ముంబైకి చెందిన నికొలాయ్ సచ్ దేవ్ తో జరిగింది. మార్చి 1: సెలబ్రిటీ […] -
Prabhas: ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? ప్రభాస్ వీడియో విడుదల
2025 సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి కొద్దీగంటల ముందు వేళ డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మనవాళ్లు ఉన్నా డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ ఆ వీడియో ప్రశ్నించారు. జీవితంలో బోలెడన్నీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని, కావల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉండగా డ్రగ్స్‌కు నో చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ వీడియో మీరు కూడా చూసేయండి మరి. -
February 2024 Movie Roundup: ముగ్గురు హీరోయిన్లు-ముగ్గురు హీరోల పెళ్లి.. డ్రగ్స్ కేసులో ఊరట!
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఫిబ్రవరి నెల విషయానికి వస్తే ఫిబ్రవరి 1: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఊరట లభించింది. మొత్తం 12 కేసుల్లో ఆరు కేసులు డిస్మిస్ చేశారు. ఎన్.డి.పి.ఎస్. ప్రొసీజర్ ను ఎక్సైజ్ అధికారులు పాటించలేదని కారణంగా, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ రిపోర్ట్ లో సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు లేని కారణంగా రవితేజ, తరుణ్, పూరి జగన్నాథ్ […] -
January 2024 Movie Roundup: ఇళయరాజా కుమార్తె మృతి.. చిరంజీవికి పద్మ విభూషణ్.. హను-మాన్ పంచాయితీ!
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా జనవరి నెల విషయానికి వస్తే జనవరి 1 2024 : మలయాళ నటుడు షైన్ టామ్ చాకో వివాహ నిశ్చితార్థం మోడల్ తనూజతో జరిగింది. షైన్ కు గతంలో బబితతో వివాహం జరగగా వారికి ఎనిమిదేళ్ల కొడుకున్నాడు. అనంతరం విడాకులు తీసుకున్నారు. ఇక తెలుగులో చాకో ‘దసరా’ సినిమాలో విలన్ గా, ‘దేవర’ చిత్రాల్లో నటించాడు. జనవరి […] -
Isha: 75 ఏళ్ల అమ్మమ్మ త్రోబాల్ ఆట.. ఘనంగా 16వ ఈశా గ్రామోత్సవం
భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం అయిన ఈశా గ్రామోత్సవం యొక్క 16వ ఎడిషన్, కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఆదియోగి ఎదుట డిసెంబర్ 29, 2024న అద్భుతంగా ముగిసింది. ఈశా గ్రామోత్సవం అనేది రెండు నెలల పాటు సాగే క్రీడల మహోత్సవం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలోని గ్రామాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని పలు గ్రామాల్లో నిర్వహించబడింది. ఇక ఈ ముగింపు వేడుకలో సద్గురు మాట్లాడుతూ, ఈ ఉత్సవాన్ని మరింత విస్తృతం చేయాలనే ఆలోచనను […] -
Pokiri : పోకిరికి ఓనర్ మహేష్ బాబే.. మేమంతా అభిమానులం!
సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా పోకిరి టైటిల్ తో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాను వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణంలో, హీరోగా నటిస్తున్నారు. మమతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వికాస్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా, ఈ సినిమా లో నుంచి మొదటి పాటని విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ, “మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి […]
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?