SPEED 220 Trailer Released:గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి నటించిన SPEED 220 ట్రైలర్ ని తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల చేశారు. విజయలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “SPEED 220” ఆగస్టు 23వ తేదీన రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శక నిర్మాత తమారెడ్డి భరద్వాజ ట్రైలర్ విడుదల అనంతరం మాట్లాడుతూ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది, ఆర్ఎక్స్ 100 సినిమా […]
QG movie Presents by NTR Srinu: జాకీ ష్రాఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్ పై వివేక్ కుమార్ కన్నన్ నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమా క్యు జి-కొటేషన్ గ్యాంగ్. మరో నిర్మాతగా గాయత్రి సురేష్ వ్యవహరించిన ఈ సినిమాను ఎంతో హై కాంపిటీషన్లో ఈ సినిమా తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకొని నిర్మాత ఎం. వేణుగోపాల్ రుషికేశ్వర్ ఫిలిమ్స్ […]
Delhi HC orders Rakshit Shetty to deposit Rs 20 lakh in copyright dispute: కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలపై నటుడు-దర్శకుడు రక్షిత్ శెట్టికి షాక్ తగిలింది. ఆయన్ని ఢిల్లీ హైకోర్టు రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరింది. ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమాలోని పాటలను అనధికారికంగా ఉపయోగించారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టి రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. రక్షిత్ శెట్టిపై కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు […]
I will write a review for Revu says Producer Dil Raju: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రేవు చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. . ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించగా నిర్మాణ సూపర్ […]
కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ 131వ మూవీ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. కార్తీక్ అద్వైత్ అనే తమిళ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కన్నడ- తెలుగు బైలింగ్వెల్ ఫిల్మ్ ని పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ పి నిర్మిస్తున్నారు. శివరాజ్ కుమార్‌ని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసే ఈ […]
Samantha Appeared at Mumbai: నటి సమంత మాజీ భర్త నాగ చైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత బాలీవుడ్ మీడియా ఆయనను ఎక్కువగా ఫాలో అవుతోంది. మరో పక్క సమంత దర్శకుడు రాజ్‌తో రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకార్లు కూడా వ్యాపించాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆమె ముంబైలో కనిపించడం ఊహాగానాలకు ఆజ్యం పోసింది. నటుడు నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తోంది. అక్టోబర్ 2021లో పరస్పర విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ […]
Madhavi Latha Sensational Comments: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్రీయ యువ హిందూ వాహిని మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో రాష్ట్రీయ హిందూ వాహిని జాతీయ అధ్యక్షుడు అనురాగ్ మాట్లాడుతూ మహిళలు & పిల్లల భద్రతను పెంపొందించడం కోసం రాష్ట్రీయ యువ హిందూ వాహిని కృషి చేస్తుందని అన్నారు. నిరుపేద బాలికలకు రక్షణ, సాధికారత వంటి ప్రాధాన్య రంగాలపై దృష్టి సారిస్తున్నామని, మా NGO సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది, గో సంరక్షణకు హామీ ఇస్తుందన్నారు. […]
Thalapathy Vijay The GOAT Trailer Released: దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమా వచ్చే నెల 5న రిలీజ్ కానున్న క్రమంలో ఇప్పటికే మ్యూజిక్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేశారు మేకర్స్. ఇక తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తే విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు అర్ధం అవుతోంది. విజయ్ ఒక స్పైగా […]
Director Lakshman Karya Interview for Maruthi Nagar Subramanyam Movie: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమా ఆగస్టు 23న విడుదల కానుంది. . రావు రమేష్ హీరోగా ఈ సినిమాను లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కించారు. వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి […]
Prabhas Fun Banter with Prashanth Neel Says he Looks like Hero: ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కలిసి సలార్ అనే సినిమా చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది కూడా. ఇప్పుడు ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఫౌజీ అనే పేరుతో ప్రచారం జరుగుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన పూజా […]