-
Ram Charan: రామ్ చరణ్ కి బాలీవుడ్ పిలుపు?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ కి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా అయితే చదివేయండి. నిజానికి రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ సుకుమార్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ మరింత సమయం పట్టేలా ఉంది. ఈలోపు మరో సినిమా […] -
SSMB 29: ‘ఇండియానా జోన్స్’ పోయి ‘హనుమాన్’ వచ్చే.. అసలేం చేస్తున్నారు మాష్టారూ?
మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తూ ఉండడం, దానికి సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎస్ఎస్ఎంబి 29 సినిమా మీద ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని గతంలో సినిమాకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఇది హనుమంతుడి గాథను ఆధారంగా […] -
Dil Raju: తెలంగాణ రాష్ట్రం అవార్డ్స్.. అందరూ సపోర్ట్ చేయండి !
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అయన ఈ మేరకు ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని అన్నారు. నియమనిబంధనలు ఫ్రేమ్ చేశామన్న ఆయన 2024కు సంబంధించి అవార్డ్స్ ఇస్తామని అన్నారు. గద్దర్ అవార్డ్స్ మాత్రమే కాకుండా పైడి జయరాజ్, కాంతారావు పేరుతో అవార్డ్స్ కూడా ఇస్తామని దిల్ రాజు అన్నారు. ఉర్దూ సినిమాలను ప్రోత్సహించాలని […] -
Sreeleela: బాలీవుడ్ హీరోతో శ్రీ లీల డేటింగ్ వెనుక అసలు కథ ఇదా?
తెలుగమ్మాయి అయినా కర్ణాటకలో సెటిల్ అయిన శ్రీ లీల తెలుగులో పెళ్లి సందD అనే సినిమాతో పరిచయం అయింది. ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతానికి హిట్స్ లేకపోయినా ఆమెకు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె బాలీవుడ్ లో ఒక సినిమా చేసేందుకు వెళ్లింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా ఎంపికైంది. అయితే అలా […] -
Mohan Babu – Soundarya: మోహన్ బాబు తప్పేం లేదు.. సౌందర్య భర్త కీలక వ్యాఖ్యలు
అనూహ్యంగా గత కొద్ది రోజుల నుంచి మోహన్ బాబు పేరు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. నటి సౌందర్యది ప్రమాదం కాదని ఆమెను ప్లాన్ చేసి చంపి ఉంటారని అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. అంతే కాదు జల్పల్లికి చెందిన ఫామ్ హౌస్ ని కూడా అదుపులో ఉంచుకుని మోహన్ బాబే అనుభవిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సౌందర్య భర్త రఘు స్పందించారు. గత […] -
Nithiin : ఇంత ఆర్గానిక్ కామెడీ ఈ మధ్యకాలంలో నేనెక్కడా చూడలేదు!
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీ లీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న […] -
Robinhood: నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్
నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. చలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా తాజాగా రిలీజ్ చేసిన […] -
CM Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన మోహన్ బాబు, దిల్ రాజు
తెలంగాణ సీఎం రేవంత్ ను ఈరోజు సినీ ప్రముఖులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సినీనటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు. ఈ కలయికపై మంచి విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవడం ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి నుంచి చాలా ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవడం, చర్చించడం చాలా అద్భుతంగా ఉంది. -
Vishwambhara: ఆ యాక్షన్ సీక్వెన్స్ భలే కుదిరిందట!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార డైరక్టర్ వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సోషల్ ఫాంటసీ చిత్రంలో నటిస్తూ ఉండడంతో పాటు ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతూ ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ మీ సంబంధించిన షూటింగ్ ప్రస్తుతానికి జరుగుతోంది. -
SSMB 29 : మహేష్ బాబు షూట్లో జాయినైన ప్రియాంక చోప్రా
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని SSMB 29 అని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్లో ఒక షెడ్యూల్ షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే టీమ్ అంతా అక్కడికి చేరుకుంది. తాజాగా అక్కడ జరుగుతున్న ఒక సీన్ వీడియో కూడా లీక్ అయింది. దానిమీద టీం చర్యలు కూడా తీసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా…
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..