Jani Master Remand Report Exclusive: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను జానీ మాస్టర్ రేప్ చేశాడు, అంటూ ఆయన వద్ద పనిచేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేయగా హైదరాబాద్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ […]
Akhil Akkineni Public Appearence After a Hit Only: అక్కినేని నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సినిమాలు చేసినవి వేళ్ళ మీదే ఉన్నాయి. నిజానికి అఖిల్ హీరోగా అఖిల్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు కూడా పెద్దగా కలిసి రాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన […]
Koratala Siva Sensational Comments goes Viral in Social Media: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ […]
Pawan Kalyan Intresting Gift to his Daughter Adya: తన కుమార్తె ఆద్యకు పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన బహుమతి అందించారు. అసలు విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకు గానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హస్తకళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ […]
Two more Dancers are Planning to Complain against Jani Master: తనను రేప్ చేసాడంటూ జానీ మాస్టర్ మీద గతంలో ఆయన వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఒక యువతి పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు సీరియస్ అవడంతో పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేసి తీసుకువచ్చి హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు కూడా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ […]
Suhas Obstacles for Gorre Puranam: యంగ్ హీరో సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిజానికి సుహాస్ సినిమాలలు మినిమం గ్యారెంటీ సినిమాలుగా థియేటర్లలో కూడా ఆడుతున్నాయి. ఇప్పటికే ఆయన గొర్రె పురాణం అనే సినిమా చేశాడు. ఇది ఒక ఆసక్తికరమైన ప్రయత్నం అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది కానీ అనూహ్యంగా రేపటికి వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఇలా వాయిదా పడడానికి అసలు […]
Tollywood Needs a Committee for Workplace Safety and Gender Equality: టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం ఒక పెద్ద కుదుపులా వచ్చి పడింది. నిజానికి 2018లో శ్రీ రెడ్డి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సినిమా అవకాశాలు ఇస్తానని ఎంతోమంది హీరోలు తనను లైంగికంగా వాడుకున్నారు అంటూ ఆమె అర్ధ నగ్న ప్రదర్శన చేయడంతో అది జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. వెంటనే హడావుడిగా తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది నటీమణులతో పాటు […]
Devara Movie Promotions on Full Swing: ప్రస్తుతం ఎక్కడ చూసిన దేవర గురించే చర్చ జరుగుతోంది. అసలు దేవర సౌండ్ ముందు మరో సినిమా పేరు కూడా వినిపిచడం లేదు కదా.. కనీసం ఆ సినిమా రిలీజ్ అవుతుందా? అనే సందేహాలు రాక మానదు. అందులోను అది కార్తి లాంటి స్టార్ హీరో సినిమాకు అంటే.. దేవర పాన్ ఇండియా సౌండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండగా.. […]
Jr NTR Intrested to work with Atlee: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా వెయ్యి కోట్లు కొల్లగొడతాడా? లేదా? అనేది సెప్టెంబర్ 27న రాబోతున్న దేవర సినిమాతో తేలిపోనుంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. దేవర పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ డే వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇదే జరిగితే.. ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ […]
Kareena Kapoor-Saif Ali Khan Signs Sandeep Reddy Vanga’s Spirit: సందీప్ రెడ్డి వంగ.. అంటేనే ఒక సెన్సేషన్. ఇక అతనికి ఇండియన్ బాహుబలి, పాన్ ఇండియా సూపర్ స్టార్, బాక్సాఫీస్ హంటర్, వేల కోట్ల కటౌట్ ప్రభాస్ తోడైతే ఎలా ఉంటుందో.. ఊహించడం కష్టమే. పైగా ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ అంటున్నాడు.. అందులోను డ్యూయెల్ రోల్ అనే టాక్ ఉంది. అసలే.. సందీప్ వైలెన్స్ను నెక్స్ట్ లెవల్లో చూపిస్తానని.. గతంలోనే […]