Pure EV Aims To Become India’s Second Listed EV Manufacturer Targets IPO Next Year: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం (2W) విభాగంలో అగ్రగామి బ్రాండ్ అయిన ప్యూర్ ఈవీ 2025లో గణనీయమైన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ని ప్రారంభించేందుకు ప్రణాళికలను ప్రకటించింది. దాని అద్భుతమైన వృద్ధి ప్రగతిపథంలో కొనసాగుతోందనే చెప్పాలి. నాట్కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్, లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ ఆఫీస్, హెచ్ టీ వెంచర్స్, బీసీసీఎల్, యూఈపీఎల్, ఐ-టీఐసీ, ఐఐటీ […]
Rape Victim Complained to Women Comission on Jani Master : జానీ మాస్టర్ మీద నమోదైన రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. అదేంటంటే మహిళా సంఘాలతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ని జానీ మాస్టర్ బాధితురాలు కలిసింది. జానీ మాస్టర్ మీద మహిళా కమిషన్ కి కూడా సదరు […]
Jani Master planned to do a Movie with Alleged Lady Choreographer as Heroine: తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళ, బాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ ఇప్పుడు పరారీలో ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన తనను రేప్ చేశాడని పలుసార్లు బలవంతంగా వేధించాడని ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు జానీ మాస్టర్ […]
Warning to Dancers in Jani Master issue:కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం తెరమీదకు వచ్చింది. అదేంటంటే జానీ మాస్టర్ ఇష్యూ మీద డాన్సర్లకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరూ జానీ గురించి గానీ ఈ విషయం గురించి గానీ మాట్లాడవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఎవరైనా మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని […]
Jani Master Absconding News: తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసింద తాను మైనర్ గా ఉన్నప్పుడే ఒక ముంబై హోటల్లో అత్యాచారం చేశారంటూ. అతని దగ్గర గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు రేప్ జరిగిందని చెబుతున్న […]
ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యువ లేడీ కొరియోగ్రాఫర్ తనను జానీ మాస్టర్ ఇబ్బంది పెడుతున్నాడని లైంగికంగా వేధిస్తున్నాడని కొన్నిసార్లు రేప్ కూడా చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువ అసిస్టెంట్ కొరియోగరాఫర్ పై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం అంటూ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి పేర్కొన్నారు.
జాన్వీ కపూర్ ప్రముఖ నటి దివంగత శ్రీదేవి కుమార్తె. శ్రీదేవి తమిళనాడులో పుట్టి పెరిగింది. తరువాత తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుని తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయి ఏకంగా అక్కడే బోనీ కపూర్ ను వివాహం చేసుకుని సెటిల్ అయింది. అయితే ముంబైలో సెటిల్ అవడానికి ముందు తన జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలో గడిపింది శ్రీదేవి.
Why Tollywood Serious on Jani Master Issue: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే జానీ మాస్టర్ రేప్ కేసు. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు దీని గురించే చర్చ జరుగుతుంది. జానీ మాస్టర్ మైనర్ గా ఉన్న ఒక బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడడమే కాదు రేప్ కూడా చేశాడని ఆరోపణలు తెరమీదకి వచ్చాయి. ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని […]
Jr NTR Looks To Collaborate With Tamil Filmmaker Vetrimaaran: తమిళనాడు రాష్ట్రంలో దేవర సినిమాను ప్రమోట్ చేసేందుకు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు దేవర మేకర్స్. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి ఎప్పుడు తమిళ డైరెక్ట్ సినిమా చేస్తున్నారు అని అడిగితే దానికి ఎన్టీఆర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. డైరెక్టర్ వెట్రిమారన్ త్వరగా తనతో ఒక తమిళ సినిమా చేయాలని దాన్ని […]