Singer Mano Sons Assault CC TV Footage Released: గాయకుడు మనో కుమారులు తమపై దాడి చేశారంటూ అలపాక్కంలోని మధురవాయల్కు చెందిన 16 ఏళ్ల బాలుడు, మరో యువకుడు వలసరవాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో మైనర్ సహా ఇద్దరిపై దాడి చేసినందుకు మనో కుమారులు సాహిర్, రఫీక్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదనంతరం, మనో కుమారుల స్నేహితులు విఘ్నేష్, ధర్మ అరెస్టు చేయబడి జైలులో ఉన్నారు. మనో […]
Devara Pre Release Event Venue Details: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మిగతా ఏ సినిమాలు రిలీజ్ పెట్టుకోవడం లేదు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మిక్కిలినేని సుధాకర్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద, కళ్యాణ్ రామ్ బావమరిది […]
Samantha Skin Treatment: సమంత రూత్ ప్రభు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవివర్మ దృష్టిలో పడి చేసిన మొదటి సినిమా తమిళ్ లో 2010లో విడుదలైన “విన్నైతాండి వరువాయా”. అదే సినిమాను తెలుగులో సమంత హీరోయిన్గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించారు. ఆ తర్వాత 13 ఏళ్లుగా తమిళం, తెలుగు భాషల్లో అగ్ర హీరోయిన్ గా విరాజిల్లుతోంది సమంత. ఆమె ఒక సినిమాకి దాదాపు 4 నుండి 6 కోట్ల రూపాయలు సంపాదించే టాప్ హీరోయిన్ . 2017 […]
GV Prakash Mother Comments: కోలీవుడ్లో విడాకుల సీజన్ నడుస్తోంది తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ జంట 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2022లో విడిపోయారు. ఇటీవలే నటుడు జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. జివి ప్రకాష్ కుమార్-గాయని చైందవి దంపతులు ఈ ఏడాది కూడా విడాకులు తీసుకున్నారు. వీరికి అన్వి అనే కూతురు కూడా ఉంది. జివి ప్రకాష్ […]
Bahirbhoomi” First Look Launched: సింగర్ నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకి “బహిర్భూమి” అనే వింత టైటిల్ ఫిక్స్ చేశారు. మహంకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. బహిర్భూమి సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోండగా ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మచ్చ […]
Jani Master Old Video goes Viral amid Rape Case: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద రేప్ కేసు సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ సందర్భంగా ఆ అమ్మాయి కళ్ళు చూసి ఇష్టపడ్డాను అంటూ జానీ మాస్టర్ మాట్లాడుతున్న ఒక పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఒక లేడీ కొరియోగ్రాఫర్ తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని, పలుసార్లు రేప్ […]
Syed Sohel Mother Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ నటుడు, హీరో సోహైల్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన సోహైల్ బిగ్ బాస్ తెలుగు ఫోర్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎప్పటికైనా హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తానని బిగ్ బాస్ లో చెబుతూ వచ్చిన ఆయన హీరోగా పలు సినిమాలు […]
Telugu Film Chamber Press Meet on Jani Master: జానీ మాస్టర్ మీద ఆరోపణలు రాగానే..వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ను ఆదేశించామని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇక ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటి ఝాన్సీ మాట్లాడుతూ ఇది సినిమా పరిశ్రమలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన ఇష్యూ అని, ఇది అన్ ఆర్గనైజెడ్ సెక్టార్ కాబట్టి ప్రభుత్వం […]
What is this Jani Master : ఈరోజు మీడియాలో ఒకటే హాట్ టాపిక్. అదే జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం. తెలుగు సహా తమిళ, హిందీ సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇటీవల ఆయన చేసిన ఒక తమిళ సినిమాలో పాటకు గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా వరించింది .ఆ ఉత్తమ అవార్డు ఇంకా తీసుకోక ముందే ఆయన తనను లైంగికంగా […]
కామ్నా శర్మ, సుమన్, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “సండే గర్ల్ ఫ్రెండ్” సినిమాను లార్విన్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు లిరిక్స్ కూడా అందిస్తుండటం విశేషం. సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. […]