Megastar Chiranjeevi: చికెన్ గున్యా అనే పేరుకు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది దీని బారిన పడుతూనే ఉంటున్నారు. ఈ వైరస్ సోకిందంటే మనిషి మనిషిలా ఉండ లేడు. తీవ్రంగా జ్వరం, కీళ్ల నొప్పులతో సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా ఒళ్లంతా నొప్పులతో తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. చికెన్ గున్యా సోకిన వ్యక్తికి మరో వ్యక్తి సహాయం ఉంటేనే లేవడానికి ఓపిక ఉంటుంది. ఇప్పుడు అలాంటి జ్వరం బారిన […]
Megastar Chiranjeevi: ఇప్పటికే సినిమాలు చేస్తూ కొన్నాళ్లపాటు రాజకీయాలు చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కబోతోంది. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోబోతున్నారు. ఎక్కువ సినిమాల్లో డాన్స్ చేసి నటించినందుకుగాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ గా ఘనత దక్కించుకున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాదులోని ఐటిసి కోహినూర్ లో […]
Devara Pre-Release Business: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. దేవర చిత్రాన్ని వచ్చే శుక్రవారం సెప్టెంబరు 27న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించే ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి విదేశాల్లో భారీ ఎత్తున బుకింగ్ జరుగుతున్నాయి. […]
ఈరోజు ఒక ఆసక్తికరమైన ప్రకటన రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ను మెగాస్టార్ చిరంజీవికి అందించే ఒక కార్యక్రమం హైదరాబాదులో జరగబోతోంది. హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. చిరంజీవికి గిన్నిస్ రికార్డుకు సంబంధించిన అవార్డు అందించనున్నారని తెలుస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులతో పాటు […]
ఈ మధ్య కాలంలో వివాహం మరింత ప్రత్యేకంగా మారాలని ఈ జనరేషన్ జనం పరితపిస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో పెళ్ళి చేసుకోనున్న బ్యాడ్మెంటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాంబి, స్టైలిస్ట్ శ్రావ్యవర్మ సిగ్నేచర్ స్టూడియోలో తమ వెడ్డింగ్ డిజైన్స్ ను సెలెక్ట్ చేసుకున్నారు. వివాహా వేడుకకు సంబంధించిన డిజైన్స్ ను ప్రత్యేకంగా గౌరీ సిగ్నేచర్స్ అండ్ U&G ప్రత్యేకంగా అందిసుత్న్నా క్రమంలో వారు అక్కడే షాపింగ్ చేశారట. కేవలం పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడికే కాదు కుటుంబంలో అందరికీ..హల్ది, […]
ANR Centenary In 31 Cities : నటసామ్రాట్, పద్మవిభూషణ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ANR ఐకానిక్ ఫిలిం ‘దేవదాసు’ స్క్రీనింగ్ తో ఈ ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘దేవదాసు’ […]
Prakash Raj Counter to Pawan Kalyan over Laddu Issue: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. శ్రీవారి లడ్డూ కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్న ఆయన స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందని తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన సమస్యలు పరిశీలించేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ను ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ […]
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ ప్రతిభను ప్రదర్శించి కొన్ని సినిమా అవకాశాలను అందుకోవడం చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. అలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన నటి మృణాళిని రవి. పుదుచేరిలో పుట్టి పెరిగిన మృణాళినికి చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది. అలా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మృణాళిని రవి టిక్ టాక్ ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించింది. 2019లో త్యాగరాజ కుమారరాజా దర్శకత్వంలో వచ్చిన సూపర్ […]
వారం రోజుల్లో ‘దేవర’ సందడి షురూ కానున్న క్రమంలో ఎక్కడ చూసినా దేవర గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ ఉండడంతో సినిమా […]
Akkineni Award: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఒక కీలక ప్రకటన చేశారు. అదేమంటే గత కొన్నాళ్లుగా ఇస్తున్నట్టు ఈ ఏడాది కూడా అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఇస్తున్నామని ఆయన కుమారుడు నాగార్జున ప్రకటించారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు అందించబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబర్ 28వ తేదీన ఒక ఘనమైన వేడుక జరగబోతున్నామని ఆ వేడుకల్లోనే మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకి అందించబోతున్నట్లుగా ప్రకటించారు. మరో […]