మాజీ భార్య ఫిర్యాదుతో నటుడు బాలా అరెస్ట్ అయ్యాడు. ఉదయం పాలారివట్టలోని బాలా ఇంటి నుంచి కడవంత్ర పోలీసులు బాలని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా తన పరువు తీశారంటూ మాజీ భార్య చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. తన కుమార్తె విషయంలో బాల చేసిన వ్యాఖ్యలు అతనిని అరెస్టు చేయడానికి దారితీశాయి. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాల మేనేజర్ రాజేష్, […]
Nikhil Devadula Ghatikachalam Official Teaser : నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా “ఘటికాచలం”. ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు. “ఘటికాచలం” చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు అమర్ కామెపల్లి రూపొందిస్తున్నారు. త్వరలోనే “ఘటికాచలం” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. “ఘటికాచలం” సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేెఎన్, స్టార్ డైరెక్టర్ […]
SKN Comments on The Raja Saab Movie: ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్. దర్శకుడు మారుతి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అనుకున్నారు. అయితే ఇప్పటికే కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంతో అప్పుడు వస్తుందా? లేదా? అనేది అనుమానమే. ఇదిలా ఉండగా తాజాగా రాజా సాబ్ సినిమా గురించి ఈ సినిమా […]
రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. . ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు మనోజ్ పల్లేటి, సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ […]
Utsavam Receives Unanimous Positive Response On Amazon Prime: దసరా సందర్భంగా థియేటర్ లో, ఓటీటీలో కొత్త చిత్రాల సందడి కనిపిస్తుంది. ఈ క్రమంలో రీసెంట్గా వచ్చిన ఎమోషనల్ డ్రామా, సందేశాత్మక చిత్రమైన ‘ఉత్సవం’ ఓటీటీలోకి వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా , రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా వంటి భారీ తారాగణంతో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ […]
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. గత వారం వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో ఆట స్వరూపం మారిపోయింది. అటు ఆటతో.. ఇటు ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను అలరిస్తున్నారు కంటెస్టెంట్లు. ఇక ఈ వారం ఏకంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ మెగా చీఫ్‌గా కూడా ఎన్నికవగా వైల్డ్ కార్డ్ సభ్యులు ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి ఎలిమినేషన్ కావడంతో ఆరో వారంలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారనే విషయంలో ఆడియన్స్‌లో కాస్త క్యూరియాసిటీ […]
Megastar Chiranjeevi Met Chandrababu Naidu at His Residence: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఈ రోజు హైద్రాబాద్ లోని ఆయన నివాసం లో కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలతో వరదలు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ తమ వంతుగా ప్రభుత్వానికి మద్ధతుని ప్రకటిస్తూ విరాళాలను అందజేసింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతీసారి సినీ పరిశ్రమ నుంచి […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. Jani […]
Heart Attack to Jani Master Mother BibiJan: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ కి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదు చేయడంతో పాటు పోస్కో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడంతో ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతానికి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొడుకు జైలుకు వెళ్లినప్పటి నుంచి తల్లి బీబీ జాన్ బెంగతో ఇబ్బంది పడుతున్నారు […]
NBK 109 to Release on Sankranthi: ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అందించారు. ముఖ్యంగా మాస్ ని మెప్పించే యాక్షన్ ఎంటర్టైనర్లను అందించడంలో ఆయన దిట్ట. కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు. తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార […]