Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Attack to Jani Master Mother BibiJan: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ కి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదు చేయడంతో పాటు పోస్కో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడంతో ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతానికి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొడుకు జైలుకు వెళ్లినప్పటి నుంచి తల్లి బీబీ జాన్ బెంగతో ఇబ్బంది పడుతున్నారు అని తెలుస్తోంది. తాజాగా ఆమెకు గుండెపోటు రావడంతో నెల్లూరులోని బొల్లినేని హాస్పిటల్ ఐసీయూ చేర్చారు అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Ram Charna: అలియా భట్ కూతురి కోసం రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం
Also Read
ఇక తన అత్తగారికి గుండెపోటు వచ్చిందని విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ సతీమణి అయేషా ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. మరోపక్క కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న యువతిపై ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడో యువకుడు.. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన శ్రష్టి వర్మపై నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్ అల్లుడు షమీర్ ఫిర్యాదు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది..
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!