Rashmika Mandanna appointed as National Ambassador for Cyber Safety Initiatives: భారతదేశంలో సైబర్ నేరాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాల వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సైబర్ క్రైమ్ చాలా కాలంగా భారత ప్రభుత్వానికి పెద్ద సమస్యగా ఉంది. ప్రజలను హెచ్చరిస్తూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. అందులో భాగంగానే హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సైబర్ భద్రతను ప్రోత్సహించే […]
చెన్నైలోని పోయిస్ గార్డెన్‌లోని నటుడు రజనీకాంత్ ఇంటిని నిన్నటి నుంచి వర్షం నీరు చుట్టుముట్టింది. చెన్నైలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రకారమే చెన్నైలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత ఈరోజు ఉదయం వర్షం కాసేపు ఆగగా, 9 గంటల తర్వాత మళ్లీ వర్షం మొదలైంది. దీంతో చెన్నైలో పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. కోయంబేడు, వేలచ్చేరి, […]
Citadel: Honey Bunny Trailer Released : వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన యాక్షన్ ప్యాక్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు ఇద్దరూ డిటెక్టివ్‌ల పాత్రలో కనిపించబోతున్నారు. దాదాపు 2 నిమిషాల 51 సెకన్ల నిడివి గల ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా, యాక్షన్‌తో నిండి ఉంది. అయితే, […]
Jr NTR pens a special thank you note to his team, audience and fans for Devara Part 1 Sucess: సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన దేవర సినిమా.. 500 కోట్ల క్లబ్లో ఎంటర్ అయి.. ఇప్పటికీ థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. దీంతో.. దేవరను విజయవంతం చేసినందుకు.. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ.. ఒక స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎన్టీఆర్. దేవర పార్ట్ 1’కి అందుతున్న […]
Balayya Boyapati 4 May Be Akhanda 2:నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అఖండ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అప్పటివరకు ఆయన కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది అంతేకాక. కరోనా సమయంలో ప్రేక్షకులను ట్రాక్టర్ల మీద కూడా ధియేటర్లకు తీసుకొచ్చిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ సీక్వెల్ కి సంబంధించిన ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉందని […]
Ram Karthik interview about Veekshanam Movie: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ […]
Sreenath Bhasi Arrest: హిట్ అండ్ రన్ కేసులో మలయాళ మంజుమ్మల్ బాయ్స్ సినిమా నటుడు శ్రీనాథ్ భాసిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసినట్లు సమాచారం. మట్టంచేరి ప్రాంతానికి చెందిన ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఘటన గత నెలలో కొచ్చిలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 8న రాంగ్ డైరెక్షన్లో వస్తున్న భాసీ కారు ఫిర్యాదుదారు స్కూటర్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిందని ఆరోపించారు. […]
Patang Movie to Release on December 27th: జీ సింగర్ హీరోగా.. ఇన్స్టాగ్రామ్ భామ హీరోయిన్ గా పతంగ్ అనే సినిమా తెరకెక్కింది. ఇప్పటి వరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు చూసి ఉంటారు కానీ పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా మా సినిమానే అంటున్నారు ‘పతంగ్’ మేకర్స్. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రణీత్ […]
Tollywood Ticket Rates: తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ సినిమా టికెట్ రేట్ ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగ వంశీ మాట్లాడుతూ సినిమాను మించిన చీపెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ మరోటి లేదు 1500 పెడితే నలుగురు కలిసి సినిమా ఎంఙాయ్ చేయచ్చు. నలుగురున్న కుటుంబం మూడు గంటల పాటు 1500 రూపాయలతో ఎంజాయ్ చేసి బయటకు వెళ్లే […]
Le Le Raja Lyrical Video: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’ రిలీజ్ కు రెడీగా వుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. మేకర్స్ ఫస్ట్ సింగిల్ లే లే రాజా విడుదల చేసి మ్యూజిక్ […]