Vettaiyan Shatters Box Office Records with ₹240+ Crores Worldwide Collections: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా బ్లాక్‌బస్టర్, వేట్టయాన్ గ్లోబల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా విడుదలైన కొన్ని రోజుల్లోనే, ఈ చిత్రం అస్థిరమైన ₹240 కోట్లను అధిగమించి, ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. రజనీకాంత్ సహా అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు […]
Darshan bail plea gets rejected in Renukaswamy murder case after 4 months of arrest : తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ అయి నాలుగు నెలలు కావస్తోంది. పోలీసులు చార్జిషీట్ సమర్పించిన అనంతరం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆ కోరిక మాత్రం ఫలించడం లేదు. ఆయన బెయిల్ దరఖాస్తును విచారించిన బెంగళూరులోని 57వ సీసీహెచ్ కోర్టు బెయిల్ […]
Deputy CM Bhatti Vikramarka Comments at Gaddar Cine Awards Meeting: సినీ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సినీ పరిశ్రమ దేశంలోనే కాదు ప్రపంచంలో శాసించే స్థాయికి ఎదగాలని అన్నారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా వినడానికి, పరిష్కరించడానికి సిద్ధంగా […]
YSRCP Leader Attacked Anchor Kavyasri at Rajamundry: రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్ పై వైసీపీ నాయకుడు దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. 3 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన కావ్య శ్రీ అనే ఈవెంట్స్ చేసే యాంకర్ సహా ఆమె తండ్రిని వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్ వి శ్రీనివాస్ విచక్షణ రహితంగా కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు శ్రీనివాస్ మీద కేసు నమోదు […]
తెలుగులో ప్రభాస్ తో సాహో సినిమా చేసి మన వాళ్లకు కూడా దగ్గరైన శ్రద్ధా కపూర్ తాజాగా ‘స్త్రీ 2’ అనే సినిమాతో బంపర్ హిట్ కొట్టింది. ఒకరకంగా బాక్సాఫీస్ వద్ద ఆమె ఈ విజయాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తోంది. ‘స్త్రీ 2’ సినిమా ఈ సంవత్సరంలో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది కూడా. శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ ‘గదర్ 2’, ‘జవాన్’ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తాజాగా ఇంటర్వ్యూలో ఆమె […]
Devi Sri Prasad Says Pushpa 2 1st Half is Mind Blowing: అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప-2 ది రూల్ కోసం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు ఇండియన్ సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రైజ్ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాను ఒకరకంగా చెక్కుతున్నాడు సుకుమార్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు అనూహ్య స్పందన […]
Court Dismissed Jani Master Bail Petetion: జానీ మాస్టర్ కి మరో షాక్ తగిలింది. తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ మీద గతంలో ఆయన వద్ద పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు రేప్ కేసు పెట్టింది. తాను మైనర్ గా ఉన్నప్పుడే తనను బలవంతం చేశాడని ముంబైలో రేప్ చేశాడని కేసు పెట్టడంతో జానీ మాస్టర్ మీద ఫోక్సో చట్టం సహా పలు రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనని […]
Karnataka MLA Donates Blood at Chiranjeevi Blood Bank: కర్ణాటక MLA ప్రదీప్ ఈశ్వర్ ఈరోజు హైదరాబాద్ లో రక్తదానం చేశారు. కర్ణాటక – చిక్ బళ్ళాపూర్ శాసన సభ్యులు ప్రదీప్ ఈశ్వర్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఈ రోజు రక్తదానం చేశారు. వారితో పాటు బంధువులు రమేష్ బాబు గారు కూడా రక్తదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి హైదరాబాదు వచ్చిన ఆయన అంతకంటే ముందు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్త దానం […]
Rekha Boj Shocking Comments on Telugu Film Makers: ఇంకో జన్మ ఎత్తినా మారరు అంటూ తెలుగు దర్శకనిర్మాతలపై హీరోయిన్ ఫైర్ అయింది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో ఫేమస్ అయింది రేఖ భోజ్. పలు సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సినిమాల్లో నటిగా బిజీ అవ్వాలని ట్రై చేస్తుంది రేఖ భోజ్. వైజాగ్ కి చెందిన ఈ […]
Oviya Leaked Video Viral Shocking Comments on Video: తమిళ హీరోయిన్ ఓవియా బెడ్రూమ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దాని గురించి ఓవియా స్వయంగా స్పందించింది. కలవాణి చిత్రంతో ఓవియా తమిళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ఆమెకు మొదటి చిత్రమే హిట్ అయింది. ఆ తర్వాత శరత్‌కుమార్ సరసన చందా మారుతం, సుందర్ సి దర్శకత్వంలో కలకలప్పు, విమల్‌తో కలవాణి 2 వంటి సినిమాలు చేసింది. అయితే ఓవియాకు ఆశించిన సినిమా అవకాశాలు […]