The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ కథ అదే.. ఎస్కేఎన్ ఓపెనయిపోయాడుగా!
- ప్రభాస్ రాజా సాబ్ కథ అదే
- ఎస్కేఎన్ ఓపెనయిపోయాడుగా
- అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాజా సాబ్ వరల్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SKN Comments on The Raja Saab Movie: ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్. దర్శకుడు మారుతి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అనుకున్నారు. అయితే ఇప్పటికే కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంతో అప్పుడు వస్తుందా? లేదా? అనేది అనుమానమే. ఇదిలా ఉండగా తాజాగా రాజా సాబ్ సినిమా గురించి ఈ సినిమా సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఎస్ కే ఎన్ స్పందించాడు. ఈరోజు ఘటికాచలం అనే ఒక చిన్న సినిమాని మారుతి- ఎస్కేఎన్ కలిసి రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లోనే తనకు హారర్ సినిమాలంటే ఇష్టమని ఎస్కేఎన్ చెప్పుకొచ్చాడు.
Pawan Kalyan : పవన్ నోటి నుంచి అల్లు అర్జున్ పేరు.. ఏమన్నారంటే..?
Also Read
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
దీంతో రాజా సాబ్ అందరూ రెగ్యులర్ సినిమా అనుకుంటున్నారు… అసలు వరల్డ్ ఎప్పుడు చూపిస్తారు అని మీడియా ప్రశ్నించగా October 23 న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాజా సాబ్ వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లానింగ్ అని,, అక్కడ నుండి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా గురించి మరిన్ని విషయాలు వెల్లడిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.. ఈ సినిమా కూడా హారర్ ఎలిమెంట్స్ తోనే సాగుతుందని ఈరోజు ఎస్కేఎన్ ఓపెన్ అయ్యారు. ఇప్పటివరకు ఈ సినిమా గురించి అనేక రకాల ప్రచారాలు జరిగాయి కానీ ఏ ఒక్కరూ సినిమా గురించి కాస్త కూడా చిన్న విషయం కూడా లీక్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈరోజు ఏ మూమెంట్లో ఉన్నారో తెలియదు కానీ ఎస్కేఎన్ మాత్రం సినిమా హారర్ ఎలిమెంట్స్ తో ఉంటుందని చెప్పేశారు.
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?