Ram Charan Adopted An Elephant In The Name Of Alia Bhatt Daughter Raha: అలియా భట్, రామ్ చరణ్ మధ్య మంచి అనుబంధం ఉంది. SS రాజమౌళి చిత్రం RRR లో ఇద్దరూ జంటగా నటించారు. అప్పటి నుండి వారి మధ్య మంచి సంబంధం ఉంది. అయితే అలియా కూతురు రాహా కోసం రామ్ చరణ్ చేసిన పని అలియా హృదయాన్ని తాకింది. అలియా గుండెల్లో రామ్ చరణ్ పట్ల గౌరవం మరింత […]
Veekshanam Trailer: సినిమా చిన్నదా పెద్దదా అని కాకుండా కంటెంట్ ఉన్నదా లేదా అనే విషయం మీద మాత్రమే తెలుగు ప్రేక్షకులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే భిన్నమైన సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కోవలో రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ […]
Ram Pothineni, P Mahesh Babu, Mythri Movie Makers – RAPO22 Officially Announced: ‘ఉస్తాద్’ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రానికి రంగం సిద్ధమైంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్న ‘మైత్రి’ సంస్థ రామ్ పోతినేనితో ఫస్ట్ ఎటెంప్ట్.గా ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్టు చేస్తోంది. నవీన్ పోలిశెట్టితో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా […]
పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఈశ్వర్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేసి రిలీజ్ చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ వదిలిన ఈశ్వర్ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. నీ చేతిలో డబ్బుంటే.. నా ఛాతిలో దమ్ముంది […]
Hari Hara Veera Mallu First Song Sung by Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేశారు. జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలోకి దిగితే 21 మంది గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ప్రస్తుతం ఆయన […]
Pen Drive Movie launched: శ్రీ కృష్ణ మూవీస్ బ్యానర్ పై కటకం వెంకటేశ్వర్లు సమర్పణలో విష్ణు వంశీ, రియా కపూర్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు ఎంఆర్ దీపక్ రూపొందిస్తున్న సినిమా “పెన్ డ్రైవ్”. కె. రామకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుజ్జి బొగ్గారపు సహ నిర్మాత. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పలువురు సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సీజన్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి.
Team #VenkyAnil3 met Chiranjeevi : టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కలిశారు. ఇప్పుడు వారిద్దరూ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోపక్క విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి విక్టరీ వెంకటేష్ 3 అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ జరుగుతున్న సందర్భంగా వెంకటేష్ విశ్వంభర […]
Naga Vamsi Comments on Devara Collections: గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా కలెక్షన్స్ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. నిజానికి మొదటి రోజే 173 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కలెక్షన్స్ విషయంలో అనుమానాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కావాలని తక్కువ కలెక్షన్స్ వచ్చినా వాటిని ఎక్కువ చేసి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు […]