Narudi Brathuku Natana Trailer launched: శివ కుమార్ రామచంద్ర వరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నరుడి బ్రతుకు నటన అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వదిలిన కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతున్న ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను […]
Vishwambhara Teaser to Release tomorrow: మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ముందుకు వచ్చారు. అదేమంటే ఈ సినిమా టీజర్ ను రేపు దసరా సందర్భంగా ఏర్పాటు చేసే ఒక ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు. బాలానగర్ విమల్ థియేటర్ లో ఏర్పాటు చేయనున్న ఈవెంట్ లో దాన్ని లాంచ్ చేయనున్నారు. ఇక గతంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున ‘When Myths Collide […]
Naga Vamsi Comments on Devara Mid Night Shows: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా […]
Balakrishna Funny Comments about his Wife: తాజాగా నందమూరి బాలకృష్ణ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు. అసలు విషయం ఏమిటంటే తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షాపింగ్ మాల్ ని నందమూరి బాలకృష్ణ హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణను మీరు ఎప్పుడైనా మీ భార్యకు చీర కొనుగోలు చేసి తీసుకుని వెళ్లారా అని ప్రశ్నించారు. […]
Lucky Baskhar Locked the Release of the Film for Diwali holiday on 31st October: వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. […]
Naga Vamsi Comments on Devara Collections: దేవర సినిమా కలెక్షన్స్ గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా రెండు రాష్ట్రాల తెలుగు హక్కులను నాగ వంశీ ఆసక్తికరమైన ధరకు దక్కించుకున్నారు. తాజాగా విజయదశమి సందర్భంగా తమ లక్కీ భాస్కర్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఒకటి నాగ వంశీ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో […]
మహిళా కో-డైరెక్టర్‌ను వేధించారనే ఫిర్యాదుతో దర్శకుడు, అతని స్నేహితుడిపై మారాడు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. దర్శకులు సురేష్ తిరువళ్ల, విజిత్ విజయకుమార్‌లపై కేసు నమోదయింది. మావెలికరకు చెందిన ఓ స్థానిక యువతి ఫిర్యాదు మేరకు మారాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి వేధించాడనేది కేసు పెట్టింది ఓ యువతి. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని విజిత్ తనపై రెండు సార్లు అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాక […]
స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్ “ARM”. టోవినో థామస్ 50 మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ […]
బిగ్ బాస్ కు షాక్ తగిలింది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 కొత్త కాన్సెప్ట్ స్వర్గ-నరక మహిళా కమిషన్ ఆగ్రహానికి గురైంది. ఈ కారణంగా, స్వర్గ-నరక కాన్సెప్ట్ కి బ్రేక్ పడింది. స్వర్గం, నరకం పేరుతో పోటీదారుల సామాజిక న్యాయాన్ని హరిస్తున్నారని మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళల గోప్యతకు ముప్పు వాటిల్లుతోంది, ఆహారం, మరుగుదొడ్ల విషయంలో నరకవాసుల దుర్వినియోగంపై కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహిళా కమిషన్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ నిర్వాహకులకు, కలర్స్ […]
New Movie launched: మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్ పై సరస్వతి మౌనిక నిర్మాతగా అండ్ దీప విజయలక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల విజయలక్ష్మి నిర్మాతగా తెరకెక్కనున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమాని విజయదశమి పర్వదిన సందర్భంగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ విజయదశమి పర్వదిన సందర్భంగా మా సినిమా స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. Bigg Boss: బిగ్ బాస్ […]