Sr NTR Photo in Allu Arjun Home goes Viral: అల్లు అర్జున్ నివాసంలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఒకటి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఒక అభిమాని అల్లు అర్జున్ ని కలవడం కోసం సుమారు 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చాడు. అతని గురించి తన టీం ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే ఇంటికి పిలిపించుకుని అతనితో మాట్లాడడమే కాదు ఫోటోలు […]
Director Venkat Prabhu about GOAT and Rajadurai Comparisions: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరిగిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం సినిమాని ఒక రేంజ్ లో హిట్ చేశారు. అయితే గోట్ సినిమా మీద అనేక విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ […]
Producer Burugupalli Siva Rama Krishna Attacks Inspector at OU Police Station: టాలీవుడ్ నిర్మాత ఒకరు తెలంగాణ పోలీస్ ఇన్స్పెక్టర్ మీద దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉధృతి పరిస్థితి ఏర్పడింది. ఓయూ పోలీస్ స్టేషన్లో తెలుగు సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ తన అనుచరులతో పాటు హల్చల్ చేశాడు. ఓ కేసు విషయంలో నిర్మాత శివరామకృష్ణను ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే […]
Akhil Akkineni transformation Shocks everyone: అక్కినేని అఖిల్ అఖిల్ అనే సినిమాతో లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆయనకి లక్ కలిసి రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో మాదిరి హిట్టు అందుకున్న ఆయన ఏజెంట్ సినిమాతో నెక్స్ట్ లీగ్ లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఏజెంట్ తర్వాత ఆయన చాలా లో […]
Megastar Chiranjeevi asks VV Vinayak to Assist Vassishta for Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే దాదాపుగా షూట్ పూర్తి చేసుకోవచ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ తేజ, శంకర్ కాంబినేషన్ సినిమా కోసం విశ్వంభర టీం త్యాగం చేసి ఆ సంక్రాంతి డేట్ ని రామ్ చరణ్ కి ఇచ్చేసింది. అయితే ఇప్పుడు మరో కొత్త […]
Chandrababu and Pawan Kalyan as Guests for Unstoppable With NBK 4: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన సినిమాలు చేసినా, టాక్ షోలు చేసినా సూపర్ హిట్ అవుతున్నాయి. అంతేకాదు రాజకీయంగా కూడా ఆయనకు మంచి టైం నడుస్తోంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి ఆయన మరోసారి గెలుపొందారు. ఇక అసలు విషయానికి వస్తే ఆహా ఒరిజినల్ షోగా అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె అనే […]
Anirudh Ravichander Comes On Board For Natural Star Nani, Srikanth Odela #NaniOdela2: నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ ‘దసరా’ తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మళ్లీ చేతులు కలిపారు. #NaniOdela2 దసరా సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సెన్సేషనల్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ #NaniOdela2కి మ్యూజిక్ అందించనున్నారు. జెర్సీ, గ్యాంగ్‌లీడర్ […]
Fatima Vijay Antony Shocking Tweet Goes Viral in Social Media:తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విజయ్ ఆంటోనీ. ఒకప్పుడు సంగీత దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తర్వాత హీరోగా మారి ఇప్పుడు తమిళంలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఆయన భార్య నిర్మాత ఫాతిమా ఆంటోనీ తాజాగా చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసిందో తెలియదు కానీ ఆమె […]
Actor Baiju Shares Video: మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైనందుకు సినీ నటుడు బైజు క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా బైజు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఫుటేజీని క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు కూడా బైజు విచారం వ్యక్తం చేశారు. వాళ్లు మీడియా అని తనకు తెలియదని, టైరు పంక్చర్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని బైజు వివరించారు. ఆదివారం అర్ధరాత్రి బైజు వాహనం […]
అక్టోబర్ 6న ప్రారంభమైన తమిళ బిగ్ బాస్ 8వ సీజన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ సేతుపతి తన మొదటి షోతనే అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత వారం, విజయ్ సేతుపతి కొన్ని సున్నితమైన ప్రశ్నలను అడగడం ద్వారా పోటీదారులను పరీక్షించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ మొదటి కంటెస్టెంట్‌గా ప్రవేశించి మొదటి కంటెస్టెంట్‌గా నిష్క్రమించారు. మంచి పోటీదారు అయినప్పటికీ, కొన్ని శారీరక సవాళ్లలో పాల్గొనలేనందున అతను తప్పుకున్నట్లు చెబుతున్నారు. తనను బయటకు పంపాలని […]