బళ్లారి జైలులో వెన్నునొప్పితో బాధపడుతున్న నటుడు దర్శన్ ఎట్టకేలకు రేణుకా స్వామి భార్య మగబిడ్డకు జన్మనిచ్చిన రోజే విముక్తి పొందినట్లు తెలుస్తోంది. రేణుకాస్వామికి చిత్రదుర్గంలో కుమారుడు జన్మించగా అదే రోజు బళ్లారి జైలులో ఉన్న దర్శన్‌కు వైద్యుల సలహా మేరకు మంచం, దిండు, కుర్చీ అందించారు. గతంలో రేణుకాస్వామి హత్యకేసులో జైలుకెళ్లిన దర్శన్‌కు విలాసవంతమైన సౌకర్యాలు కల్పించలేదు. నటి పవిత్ర గౌడకు దురుద్దేశపూర్వక సందేశాలు పంపినందుకు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిపై నటుడు దర్శన్ మరియు అతని గ్యాంగ్ […]
Set In 15 Acres to be Erected For Sharwa38: చార్మింగ్ స్టార్ శర్వా ఇటీవల తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని అనౌన్స్ చేశారు. బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్టైనర్లను డైరెక్ట్ హేస్ డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం. 15గా నిర్మించనున్నారు. హై ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో రూపొందే ఈ చిత్రాన్ని లక్ష్మీ […]
Tollywood Star Heros Movies Lineup: టాలీవుడ్ లో బడా హీరోలు అందరూ ఇప్పుడు బిజీ బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్క సినిమా కాదు రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏ ఏ హీరో ప్రస్తుతానికి ఏ సినిమా చేస్తున్నారు? పైప్ లైన్ లో ఏ సినిమాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం విశ్వంభర అనే […]
Rakul Preet Singh Back Got Injured Due To 80 kg Deadlift Exercise: నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ‘దే దే ప్యార్ దే 2’ షూటింగ్లో బిజీగా ఉంది. షూటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది రకుల్. అయితే వర్కవుట్ చేస్తున్న సమయంలో రకుల్‌ప్రీత్ గాయపడింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. రకుల్ వీపు భాగంలో గాయమైందని, జిమ్‌లో వర్కవుట్ సెషన్లో డెడ్‌లిఫ్ట్‌లో 80 కిలోల బరువును ఎత్తడం వల్ల […]
యాక్షన్ కింగ్ అర్జున్, జె డి చక్రవర్తి కాంబినేషన్లో డి. ఎస్. రెడ్డి సమర్పణలో ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పై మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మాతగా ఎస్ ఎస్ సమీర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇద్దరు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ నేడు జరిగింది. ఈ సినిమా ఈనెల 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ సోనీ చరిష్టా మాట్లాడుతూ అర్జున్, చక్రవర్తి సినిమాలో నాకు […]
Vettaiyan The Hunter special ticket prices from October 18th: సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్తో కలిసి దిల్ రాజు ఈ […]
Vettaiyan Gnanavel Comments on Fahad Fassil Role: రజినీకాంత్ హీరోగా వేట్టయన్ అన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫహాద్ ఫాజిల్ నటించిన బ్యాటరీ పాత్ర గురించి కామెంట్ చేశారు. నిజానికి ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ పాత్ర […]
Balakrishna Daughters Brahmani Tejaswini: నందమూరి వంశం నుంచి ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా ఇండస్ట్రీకు వెచ్చించి లేదు. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మోక్షజ్ఞ వరకు ఆ వంశం నుంచి హీరోలు మాత్రమే వస్తూ ఉంటారు. ఎన్టీఆర్ కు 12 మంది సంతానం.. అందులో 5 గురు అమ్మాయిలు. ఇక ఈ సంతానానికి పెళ్లిళ్లు అవ్వడం, వారికి అమ్మాయిలు పుట్టడం వారికి కూడా పెళ్లి అవ్వడం చూసాం కానీ ఒక్కరు కూడా ఇండస్ట్రీలో అడుగు […]
రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మనోజ్ […]
ఒక్కోసారి హీరోల అభిమానులు చేసే పనులు చూస్తే ఓరి మీ అభిమానం సల్లగుండా అనకుండా ఉండలేం. గతంలో తమ అభిమాన హీరోలను కలిసేందుకు వందల కిలోమీటర్లను నడిచి వెళ్లిన అభిమానులను మనం చూశాం. ఇప్పుడు అలాంటి ఒక అభిమాని ఏకంగా ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ నుంచి అల్లు అర్జున్ ని కలిసేందుకు హైదరాబాద్ సైకిల్ మీద వచ్చాడు. ఈ విషయం అల్లు అర్జున్ దృష్టికి వెళ్లడంతో వెంటనే సదరు అభిమానిని కలిసి అతనికి పూలకుండీ బహుకరించాడు. అంతేకాక […]