Devara Effect on Pushpa 2: The Rule Movie: కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు ఇండియా వైడ్ ఉన్న సినీ ప్రేమికులందరూ ఎదురుచూస్తున్న సినిమాలలో పుష్ప 2 కూడా ఒకటి. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించేందుకు సుకుమార్ కూడా కష్టపడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం చివరి దశ షూటింగ్ నడుస్తోంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి […]
Nithin to produce a Movie with Venkatesh as lead: చాలామంది తెలుగు హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి. అలా సొంత బ్యానర్ ఉన్న హీరోలలో నితిన్ కూడా ఒకరు. అయితే ఎక్కువగా నిర్మాణ బాధ్యతలు నితిన్ సోదరి అలాగే నితిన్ తండ్రి చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక కథ నచ్చడంతో ఇప్పుడు మొట్టమొదటిసారిగా నితిన్ నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు నితిన్. అయితే తమిళ్ డైరెక్టర్ సంతోష్ చెప్పిన […]
Nagavamsi Party In DUBAI To His Entire Distribution Team For Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట సినిమాకి కాస్త మిశ్రమ స్పందన వచ్చింది కానీ తర్వాత మాత్రం ఎక్కడా వెనకడుగు వేసేది లేదు అంటూ దూసుకుపోయింది. కలెక్షన్లు కూడా దాదాపు 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరిన్ని కలెక్షన్స్ ఇంకా లభిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని […]
Prabhas to create a new record for an Indian star in North America: తెలుగు నుంచి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు అంతకుమించి అనేలాంటి సినిమాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న సినిమాలు వేల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడు ఆయన సినిమా హిట్టా? ప్లాపా? అనేది పక్కన పెడితే సినిమాలకు బిజినెస్ తో పాటు కలెక్షన్స్ కూడా వేల కోట్లలోనే జరుగుతున్నాయి. వేల కోట్లు అంటే ఒక్కొక్క సినిమాకి […]
Rishab Shetty as Lead in Prashanth Varma’s Jai Hanuman: టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్ సినిమా ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో జై హనుమాన్ కూడా ఒకటి. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి సందర్భంగా తేజా సజ్జ ప్రధాన పాత్రలో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమాగా ఈ సినిమాని మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ ప్రచారానికి […]
Darshan Latest Health Update: రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్ను సిటీ సివిల్, సెషన్స్ కోర్టులు తిరస్కరించాయి . దీంతో దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లడంతో ఆయన ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈలోగా దర్శన్ ఉన్న బళ్లారి జైలుకు అంబులెన్స్ చేరుకోవడంతో ఈ ఆందోళన రెట్టింపయింది. మరోపక్క నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్ అక్టోబర్ 22న హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే […]
Ajay Bhupathi Next Movie Fixed with Virat Karna: ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టింగ్స్ సినిమాగా కూడా నిలిచింది. తర్వాత ఆయన చేసిన మహాసముద్రం సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా చేసిన మంగళవారం సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు ఆయన […]
హిందీలో మున్నా మైఖేల్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్ తర్వాత తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసినా అది కూడా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.. అయితే ఇస్మార్ట్ శంకర్ మాత్రం సూపర్ హిట్ అయింది. కానీ అందులో ఆమె పాత్ర చిన్నది కావడంతో అనకు పెద్దగా అవకాశాలు మళ్ళీ రాలేదు తర్వాత హీరో అనే […]
Rana to Make Maanaadu Remake in Bollywood: దగ్గుబాటి రానా ఇప్పుడు సినిమాల్లో నటించడం కంటే ఎక్కువ ప్రొడక్షన్ అలాగే చిన్న సినిమాల్ని పుష్ చేయడం వంటి పనిలే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే వెంకట్ ప్రభూ దర్శకత్వంలో తెరకెక్కిన మానాడు అనే సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. టైం లూప్ ఆధారంగా […]
Akhil Akkineni to Do a Periodic Movie in Annapurna Banner: అక్కినేని అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన లీక్ ఒకటి బయటకు వచ్చింది. నిజానికి అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేయలేదు. ఆయన యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. సాహో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనిల్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతాడని అనుకున్నారు. ఈ సినిమా కోసమే ప్రస్తుతానికి […]