Director Teja son amitov Teja to debut as hero soon: తెలుగు సినీ పరిశ్రమ అనే కాదు దాదాపు అన్ని సినీ పరిశ్రమలలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వసాధారణం. హీరోల వారసులతోపాటు హీరోయిన్ల వారసులు అలాగే దర్శకులు, నిర్మాతల వారసులు కూడా నటులుగా ఇతర టెక్నీషియన్లుగా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా […]
దేవి శ్రీ ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడో దేవి అనే సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఇప్పటికీ అనేక సూపర్ హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే హైదరాబాదులో మొట్టమొదటిసారిగా దేవిశ్రీప్రసాద్ ఒక లైవ్ కన్సర్ట్ నిర్వహించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ లైవ్ కన్సర్ట్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసానికి వెళ్లి దేవిశ్రీప్రసాద్ […]
Tollywood Releases in Rush with out Planning: తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల పరిస్థితి అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు తయారయింది. అసలు విషయం ఏమిటంటే సినిమాలు రిలీజ్ డేట్ లో విషయంలో ఎందుకో నిర్మాతలు పెద్దగా శ్రద్ధ చూపించడం లేదేమో అనిపిస్తుంది. అయితే అన్ని సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. సెలవులు ఏవైనా కలిసి వస్తాయి అంటే అనుకోవచ్చు ఒక్కోసారి సెలవులు లేకపోయినా కావాలని ఒకే డేట్ కి చాలా […]
Crucial Advice on Cinema Ticket Rates to Pawan kalyan: ‘తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీతోపాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయని ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ అన్నారు. సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలని, ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉందని అన్నారు. ఈ అంశాన్ని పరిశీలించాల’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి గ్రంధి విశ్వనాథ్ […]
They Call Him OG shoot has Resumed: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఓజి. ముంబై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించింది. ఒక డై హార్డ్ ఫ్యాన్ పవన్ను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో.. ఓజితో చూపించబోతున్నాడు […]
Actor Kichcha Sudeep Tweeted About Not Hosting The Bigg Boss Kannada: ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 11’ ప్రారంభమై రెండు వారాలు గడిచిన తరువాత కిచ్చా సుదీప్ ‘ఇదే చివరి సీజన్, ఇకపై బిగ్ బాస్ హోస్ట్ చేయను’ అని ప్రకటించారు. సుదీప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటని సుదీప్ సహా బిగ్ బాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ మరో ట్వీట్లో మరోమారు చెప్పుకొచ్చారు. ఈ […]
Priyanka Upendra Ugravatharam Telugu Trailer Released: ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్లో నటించిన తాజా సినిమా ‘ఉగ్రావతారం’. ఎస్జీఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో ఎస్.జి. సతీష్ నిర్మాతగా గురుమూర్తి దర్శకత్వంలో ‘ఉగ్రావతారం’ తెరకెక్కింది. ఈ సినిమాలో సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్, ట్రైలర్ను లాంచ్ చేశారు. […]
Salman Khan Y Plus Security Gets Additional Layer : తన సన్నిహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ తీవ్ర షాక్లో ఉండగా, నటుడి భద్రతలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. ఈ ఏడాది ఏప్రిల్లో సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన తర్వాత ఆయనకు వై ప్లస్ భద్రత కల్పించారు. అయితే ఇప్పుడు బాబా సిద్ధిఖీ హత్య, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపుల కారణంగా, సల్మాన్ […]
నటుడు ధృవ సర్జా ‘మార్టిన్’ సినిమాపై విమర్శలు చేసినందుకు యూట్యూబర్ స్ట్రాంగ్ సుధాకర్ అలియాస్ సుధాకర్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మార్టిన్’ బ్యాడ్ రివ్యూలపై ధృవ సర్జా అభిమానులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మార్టిన్ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాపై అనుకూల, వ్యతిరేక చర్చలు జరుగుతున్నాయి. కొంత మంది బాగుందని వ్యాఖ్యానించగా, మరికొందరు సినిమా బాగోలేదని బ్యాడ్ రివ్యూలు ఇచ్చారు. తెలుగులో అయితే ఏకగ్రీవంగా సినిమా బాలేదని రివ్యూలు వచ్చాయి అనుకోండి, అది వేరే […]
Thandel Maybe Pushed to Sankranthi: నాగచైతన్య తండేల్ సినిమా అనూహ్యంగా వార్తల్లోకి వచ్చింది. కస్టడీ లాంటి సినిమా చేసిన తర్వాత నాగచైతన్య ఒక సాలిడ్ హిట్టు కొట్టాలని ప్రయత్నంలో భాగంగా కాస్త అవుట్ ఆఫ్ బాక్స్ ఉండే ఈ సబ్జెక్ట్ చేస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి వెళ్లిన జాలర్లు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి నేవీ, పోలీసులు చేతులకు చిక్కి కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు. వారిలో ఒక కుర్రాడి జీవిత కథను ఆధారంగా ఈ […]