తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బలగం సినిమా ఫేమ్ కొమురమ్మకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య స్మారక అవార్డు సభలో పాల్గొన్న రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బలగం ఫేమ్ కొమురమ్మ, మొగిలయ్య ల ఆర్ధిక పరిస్థితికి చలించి తన నెల […]
ఇదొక విచిత్రమైన కథ. బాలీవుడ్ లో ఎలాంటి వింతలు జరుగుతాయో ఉదాహరణగా చెప్పాలంటే దీని గురించి చూపొచ్చు. ఒక బాలీవుడ్ హీరోయిన్ ఆత్మ జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని ప్రజలు నమ్ముతున్నారు. అక్కడ బస చేసిన వారికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. హిందూ మహారాజును పెళ్లి చేసుకున్న బాలీవుడ్ ముస్లిం నటి దెయ్యంలా తిరుగుతోంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి జుబైదా బేగం. జోధ్‌పూర్ మహారాజా హన్వంత్ సింగ్‌తో ఆమె విషాద […]
Mallesham Excecutive Producer Comments on Ananya Nagalla Casting Couch: అనన్య నాగళ్ల పొట్టేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కాస్టింగ్ కౌచ్‌పై ఎదురైన ప్రశ్నకు నటి అనన్య నాగళ్ల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీరు తెలుసుకోకుండా వంద శాతం ఉంటుందని ఎలా అడుగుతున్నారు? అని, క్యాస్టింగ్ కౌచ్ ఏమీ లేదని ఆమె అన్నారు. అయితే మీరు చేసే అగ్రిమెంట్ లో కూడా ఉంటుందట […]
NTV Special Story on Movie Sequels: సీక్వెల్స్.. ఈ మధ్య కాలంలో ఈ మాట చాలా కామన్ అయిపోయింది. సినిమా హిట్ అయితే చాలు వెంటనే ఆ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా టైటిల్ అదే ఉంటుంది. హీరోలు కూడా సేమ్ ఉంటారు. హీరోయిన్ చేంజ్ అండ్ మూవీ థీమ్ కూడా పూర్తిగా మార్చేస్తారు. అసలు ఫస్ట్ మూవీ హిట్ అయ్యిందే ఆ థీమ్ వల్ల అని పూర్తిగా మర్చిపోతారు. అందుకేనేమో ఈ సీక్వెల్స్ […]
స్టోన్ బెంచ్, అమెజాన్ ప్రైమ్ సంయుక్తంగా నిర్మించిన వెబ్ సిరీస్ ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’కు అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్ ముగ్గురు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ను కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్ నిర్మించారు. ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర, నందా, మనోజ్ భారతిరాజా, ముత్తుకుమార్, స్రింద, శ్రీజిత్ రవి, సమ్రిత్, సూర్య రాఘవేశ్వర్, సూర్యకుమార్, తరుణ్, సాషా భరేన్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ […]
Ananya Nagalla Shocking Comments on Casting Couch: వకీల్ సాబ్, మల్లేశం లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల. చివరిగా ‘తంత్ర’ అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఈసారి పొట్టేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కాస్టింగ్ కౌచ్‌పై ఎదురైన ప్రశ్నకు నటి అనన్య నాగళ్ల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి […]
Harsha Sai: కలకలం రేపిన హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషాని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.. హర్ష సాయి బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా శేఖర్ భాషాని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం ఆయనని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మూడు గంటలగా సైబర్ క్రైమ్ ఆఫీస్ లో ఆర్జె శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలికి సంబంధించిన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఆమెపై అసత్య ప్రచారాలు చేసినందుకు […]
తాజాగా నందమూరి బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు హోంమంత్రి అనిత. స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాళ్లకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు వెంటనే బాలయ్య ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరో మంత్రి సవిత కూడా వెంటనే బాలయ్య కాళ్ళకు వినయంగా నమస్కరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ […]
Pottel Trailer: అనన్య కీలక పాత్రలో కనిపించనున్న సినిమా పొట్టెల్. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పరుచుకున్న ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించారు. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిసా ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. తెలంగాణ సరిహద్దు […]
Deepavali: బతుకమ్మ, దసరా పండగ సందడి అయింది త్వరలో దీపావళి హడావిడి మొదలు కాబోతుంది. మరో వారం రోజుల్లో ఈ ఫెస్టివల్ సంబరాలు స్టార్ట్ కానున్న క్రమంలో దీపావళి పండక్కి ఆరు పెద్ద సినిమాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. దీపావళి చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దీపావళికి, ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, వీటిలో నాలుగు ఒరిజినల్ తెలుగు సినిమాలు కాగా.. మరో రెండు తమిళ్ డబ్ మూవీస్ కూడా ఉన్నాయి. […]