SSMB 29: ఇదేంట్రా ఇది.. జక్కన్నకే ట్రైనింగా?.. ఇక సినిమా మీ ఊహకే వదిలేస్తున్నాం
- మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా
- శరవేగంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్
- ఈ సినిమా కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోబోతున్న రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ అనడం ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లిస్టులో ఆయన కూడా ఉంటారు. అంతే కాకుండా ఆయన తన సినిమాలలో హైటెక్ విజువల్ ఎఫెక్ట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇండియాలో చాలా సినిమాలకు ఆయన వాడిన విజువల్ ఎఫెక్ట్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. చేసిన వాళ్ళకి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇప్పుడు ఆయన మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ శరవేగంగానే జరుగుతున్నాయి.
HYDRA: చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా ఫోకస్..
Also Read
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
ఇక ఈ సినిమా కోసం రాజమౌళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోబోతున్నాడని తెలుస్తోంది. దాన్ని సినిమా మేకింగ్ లో ఎలా వాడవచ్చు అనే విషయాన్ని ఆయన నేర్చుకోబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి పలు క్లాసులకు కూడా అటెండ్ అయ్యారని ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇక మీ ఊహకే వదిలేస్తున్నాం అంటూ రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా 2025 మొదటిలో పట్టాలెక్కే అవకాశం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు సినిమా మేకింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రాజమౌళి త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!