నటుడు, దర్శకుడు అయిన రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్ ప్రస్తుతం భారత్‌లోని సినీ వారసులలోనే అత్యంత సంపన్నుడుగా రికార్డులకు ఎక్కారు. హృతిక్ నికర ఆస్తి విలువ రూ.3100 కోట్లు అని తెలుస్తోంది. ఒక్కో చిత్రానికి రూ.85 కోట్లు పారితోషికం తీసుకునే ఈ నటుడికి HRX పేరిట క్రీడా దుస్తుల బ్రాండ్ ఉంది. దీని నుంచి అతను ఎక్కువ ఆర్జిస్తున్నారని సమాచారం. ఆ కంపెనీ విలువ రూ. 1000 కోట్లు అని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. RK […]
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘పొట్టేల్’ […]
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత- కరణ్ జోహార్ తన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో సగం వాటాను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్ విలువ రూ. 1000 కోట్లు. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్స్‌లో ఇది కూడా ఒకటని అంటున్నారు. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ వంటి హిట్ సినిమాలను అందించిన కరణ్ జోహార్.. […]
దర్శన్ కి శుభవార్త. అవును, దర్శన్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను త్వరగా విచారించడానికి అంగీకారం తెలిపింది. బళ్లారి జైలులో దర్శన్ వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల న్యాయవాది పరామర్శకు వచ్చినప్పుడు దర్శన్ విజిటర్ రూమ్‌కు వచ్చి తాను వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. బళ్లారి జైలులో ఉన్న దర్శన్ వెన్నునొప్పితో రోజూ నరకం అనుభవిస్తున్నాడు. అయితే త్వరగా బెయిల్ వచ్చేలా దర్శన్ వెన్నుపోటు డ్రామా చేస్తున్నాడనే అనుమానాన్ని కూడా […]
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పుట్టినరోజు వేడుకలు మొదలైపోయాయి. జపాన్ లోని టోక్యోలో రాధే శ్యామ్ సినిమా చూస్తూ అక్కడి అభిమానులు ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రభాస్ పుట్టిన రోజు ఎల్లుండి అంటే అక్టోబర్ 23వ తేదీన. కానీ అంతకు ముందుగానే పుట్టినరోజు సెలబ్రేషన్స్ తీసుకొచ్చేందుకు రాజా సాబ్ టీం సిద్ధమైంది. మారుతీ దర్శకత్వంలో విశ్వప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. Salman Khan: సల్మాన్ […]
లారెన్స్ బిష్ణోయ్ నుండి వచ్చిన హత్య బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి తోడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు నటి, సల్మాన్ మాజీ ప్రియురాలి సోమీ అలీ లారెన్స్ బిష్ణోయ్ అలాగే సల్మాన్ గురించి చాలా విషయాలు వెల్లడించారు. సోమి మాట్లాడుతూ, ‘నేను అప్పట్లో అవుట్డోర్ షూటింగ్‌కి వెళ్లేదానిని, కానీ ఈ సంఘటన జరిగినప్పుడు నేను అవుట్డోర్ షూటింగ్‌కి వెళ్లలేదు. అప్పట్లో సల్మాన్‌కి […]
క్రైమ్ పెట్రోలింగ్ సిరీస్‌లో మహిళా పోలీసుగా నటించిన నటి షబరిన్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. రెండున్నరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన కేసులో షబరిన్ను వసాయ్‌లో వాలీవ్ పోలీసులు అరెస్టు చేశారు. సింగం 3 చిత్రంలో కూడా నటి షబ్రిన్ నటిస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆమెను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కిడ్నాప్‌లో ఆమెకు సహకరించిన మరొకరు కూడా ఉండగా ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు. వాస్తవానికి, షబరిన్ బ్రిజేష్ సింగ్ అనే వ్యక్తితో […]
ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఆడియెన్స్ నుంచి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పక తప్పదు. పైగా కొత్త వారు ఇప్పుడు టాలీవుడ్లో క్రియేట్ చేస్తున్న కంటెంట్ గురించి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ‘ప్రణయ గోదారి’ సినిమాను పారమళ్ళ లింగయ్య నిర్మించారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే ఈ మూవీ […]
Prabhas Fans Celebrated his advance happy birthday : మరికొద్ది రోజుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు రాబోతోంది. ఈ పుట్టినరోజు సందర్భంగా పలు చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు కాస్త ముందుగానే మొదలైపోయాయి. ప్రభాస్ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం ఇండియా వైడ్ మాత్రమే కాదు జపాన్ చైనా లాంటి దేశంలో కూడా ఆయనకు చాలా […]
శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 25న సినిమా రిలీజ్ కానున్న క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు […]