Boyapati : బోయపాటి భయపడుతున్నాడా..?
- బోయపాటిని భయపెడుతున్న ఆ ఇద్దరు దర్శకులు
- బాలయ్యను ఓ రేంజ్‌లో చూపించి హిట్స్ కొట్టిన బోయపాటి
- సింహా.. లెజెండ్.. అఖండ.. ఈమధ్యనే మొదలైన అఖండ2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలకృష్ణతో సింహా.. లెజెండ్.. అఖండ వంటి మూడు హిట్ష్ వున్నా బోయపాటి భయపడాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అసలు విషయం ఏమిటంటే వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో సినిమా అఖండ2 రీసెంట్‌గా మొదలైంది. ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటే హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫీలైనా, డైరెక్టర్ ఎందుకు భయపడాల్సి వస్తోంది? మరో ఇద్దరు దర్శకులను చూసి బోయపాటి ఖంగు తినాల్సి వస్తోందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. బోయపాటిని భయపెడుతున్న ఆ ఇద్దరు దర్శకులు ఎవరు? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Game Changer vs Thandel: మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని మరింత పెంచుతున్న చైతు?
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
నిజానికి బాలయ్య, బోయపాటి కాంబో అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా బాలయ్యను ఓ రేంజ్‌లో చూపించి మరీ హిట్స్ కొట్టి బోయపాటి బాలయ్య ఫాన్స్ కి కూడా ఫెవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. సింహా.. లెజెండ్.. అఖండల పరంపర తరువాత ఈమధ్యనే అఖండ 2 మొదలైంది. అయితే అఖండ తర్వాత వీర సింహారెడ్డి విడుదల అయింది. ఈ సినిమా చూశాక బోయపాటి డైరెక్ట్ చేశాడనేలా..బాలయ్యను చూపించాడు గోపీచంద్ మలినేని. సినిమా మొత్తం బాలయ్యకు ఓ లెవెల్లో ఎలివేషన్స్ ఇచ్చాడు గోపీచంద్. ఇక ఆ వీర సింహారెడ్డి తరువాత ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నాడు. బాలయ్యను బోయపాటి కంటే బాబీ బాగా చూపించారని ఆ సినిమా నిర్మాత నాగవంశీ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే బోయపాటి శ్రీను టార్గెట్‌ను గోపీచంద్, బాబీ ఇద్దరూ పెంచేసినట్టు చెబుతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పుడు అఖండను మించి అఖండ2 ఉండేలా చేయడం మాత్రమే కాదు అటు వీర సింహా రెడ్డి ఇటు ఎన్బీకే 109లను మించేలా ప్లాన్ చేసుకోక తప్పదని అంటున్నారు.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!