ఏదైనా సినిమా విడుదలైన 3 రోజుల తర్వాత సినిమా రివ్యూలు విడుదల చేయాలని తమిళ నిర్మాతల సంఘం తరపున కేసు వేయగా.. కోర్టు దానిని కొట్టిపారేసింది. సినిమా విజయానికి కథ ఎంత ముఖ్యమైనదో? ఇప్పుడు రివ్యూలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు, ప్రముఖ నటీనటులు నటించిన సినిమాలు కూడా రివ్యూలు కారణంగా ప్రేక్షకులకు చేరువవుతుండగా, చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం రివ్యూల ద్వారానే ముందుకు వెళ్తున్నాయి. బ్లూ స్టార్, లబ్బర్ బంధు, లవర్ […]
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సరికొత్త సినిమా అనౌన్స్ అయింది. దసరా సినిమాతో ప్రేక్షకులందరినీ అలరించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఇప్పుడు తెరకెక్కబోతోంది. ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని తన రెండవ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మూడో సినిమాకే శ్రీకాంత్ ఓదెల చిరంజీవి డైరెక్టు చేసే అవకాశం దక్కిం చేసుకున్నాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాని నాని సమర్పించడం. నాని దసరా సినిమాని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని […]
కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ లెవల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది.. అందులో నో డౌట్. కేజీఎఫ్, కాంతార తెచ్చిన క్రేజ్ శాండిల్ వుడ్‌పై ఫోకస్ పెంచాయి. దీంతో అక్కడ చీమ చిటుక్కుమన్నా ఇండియన్ సినిమా మొత్తం తెలిసిపోతుంది. రీసెంట్ టైమ్స్‌లో పలు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది కర్ణాటక సినీ పరిశ్రమ. వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే.. బిగ్ హీరోల సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. యష్ చేస్తోన్న టాక్సిక్ షూటింగ్ కోసం విత్ అవుట్ గవర్నమెంట్ పర్మిషన్ చెట్లు నరికేశారన్న […]
సంక్రాంతికి ఒక నెల ముందే ..డిసెంబరులో ఈసారి కొత్త సినిమాల జాతర కనిపిస్తోంది. డిసెంబర్లో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు భారీ, మీడియం, చిన్న సినిమాలు వరుస కట్టాయి.డిసెంబర్ మొదటి వారం బాక్సాఫీసుని రూల్ చేయడానికి ‘పుష్ప 2’తో వస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 రిలీజ్ తర్వాత మిగతా సినిమాలు క్రిస్మస్ సెలవులని టార్గెట్ చేశాయి. ఏకంగా డజను సినిమాలు చివరి రెండు వారాల్లో వస్తున్నాయి. అల్లరి నరేశ్ ‘బచ్చలమల్లి’తో డిసెంబరు 20న వస్తున్నాడు.ఇదొక రియల్ లైఫ్ […]
వెబ్ సిరీస్ ‘వికటకవి’ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు. డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దీనికి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే. విడుదలైన కొన్ని గంటల్లోనే ీ సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించటం విశేషం. ఈ సందర్భంగా […]
ప్రముఖ కొరియన్ నటుడు పార్క్ మిన్ జే 32 ఏళ్ల వయసులో మరణించారు. గుండె ఆగిపోవడంతో పార్క్ మిన్ జే మరణం సంభవించింది. కొరియన్ మీడియా నివేదికల ప్రకారం, పార్క్ మిన్ జే చైనాలో విహారయాత్రలో ఉన్నాడు. పార్క్ మిన్ జే మరణ వార్తను అతని కుటుంబ సభ్యులు మరియు ఏజెన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా అభిమానులకు అందించాయి. అతని అంత్యక్రియలు డిసెంబర్ 4 న దక్షిణ కొరియాలోని ఇవా సియోల్ ఆసుపత్రిలో నిర్వహించబడతాయని తెలుస్తోంది. […]
హిందీలో పలు సినిమాల్లో నటించిన నర్గీస్ ఫక్రీ హఠాత్తుగా వార్తల్లోకి వచ్చింది. అయితే దీనికి కారణం ఆమె కాదు, ఆమె సోదరి అలియా ఫక్రీ. వాస్తవానికి, అలియాను హత్య ఆరోపణలపై న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి, అయితే ఆమె ఆరోపణలు ఇంకా రుజువు కానప్పటికీ, ప్రస్తుతం ఆమె రిమాండ్‌లో ఉంది. ఆమె కేసు డిసెంబర్ 9 న విచారణకు రానుంది. నర్గీస్ ఫక్రీ సోదరి అలియా న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నివసిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం, […]
ఈ ఏడాది అభిమానులు అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 5న ఈ సినిమాను దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ముందుగానే ఈ సినిమా బుకింగ్ కూడా థియేటర్లలో మొదలైంది. నవంబర్ 30న ప్రారంభమైన బుకింగ్స్ ద్వారా మేకర్స్ దాదాపు రూ.25 కోట్లు రాబట్టారు. మొదటి రోజు ఆన్ లైన్ బుకింగ్స్ ద్వారానే ఫిల్మ్ మేకర్స్ రూ.60 కోట్ల వరకు రాబట్టవచ్చని అంచనా. అంటే పాన్-ఇండియా […]
దర్శకుడు సందీప్ సింగ్ ఒక హిస్టారికల్ డ్రామా “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్”కి తెర లేపారు. ఈ సినిమాలో శివాజీ పాత్రలో కాంతార హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది, ఇందులో శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టిని చూడటానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రిషబ్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఈ చిత్రం 2027 జనవరి 21 న థియేటర్లలో విడుదల అవుతుందని […]
పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. పుష్ప వన్ రిలీజ్ అప్పుడు చెప్పాను తగ్గేదే లేదని. అప్పుడు ఎందుకు ఆ సినిమా అయిపోయే సరికి అందరూ అడిగేవాళ్లు. ఆ సినిమా అయిపోయిటప్పటికీ పుష్ప 2 కథ వినలేదు కానీ పుష్ప 2 అస్సలు తగ్గేదే లే అని చెప్పేవాడిని అని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఇవాళ చాలామందికి థాంక్స్ చెప్పాలి సో కొంచెం అందరినీ గుర్తుతెచ్చుకొని అందరికీ థాంక్యూ […]