Pragya Nagra leaked Video: టాలీవుడ్ హీరోయిన్ వీడియోలు లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు జీవా నటించిన వరలారు ముక్కియం అనే చిత్రంలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన ప్రగ్యా నాగ్రా ఇంటిమేట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వేగంతో వైరల్ అవుతోంది. ఇటీవల, నటి ఓవియా యొక్క డీప్‌ఫేక్ వీడియో ఇంటర్నెట్‌లో ఇలాగె వైరల్ అయింది. ఇక ఈ క్రమంలో ఓవియా స్వయంగా వీడియో లింక్ పంపమని కోరుతూ ఓ వ్యాఖ్యను పోస్ట్ చేయగా వీడియోను పోస్ట్ చేస్తానని చెప్పింది కూడా. ఆ తరువాత నెటిజన్ల ప్రశ్నలకు ఓవియా తన మాజీ ప్రియుడిపై కేరళలో ఫిర్యాదు చేసిందని కూడా వెల్లడించింది. నిజానికి నటి రష్మిక మందన, సమంత మరియు అనేక ఇతర ప్రముఖ నటీమణుల డీప్‌ఫేక్ వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇప్పుడు ప్రగ్యా నాగ్రా యొక్క వీడియో #pragyanagra అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్‌లో ఉంది.
Pushpa 2: గంగో రేణుక తల్లి.. గూస్‌బంప్స్ సాంగ్ వచ్చేసింది!
Also Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
హర్యానాకు చెందిన ప్రగ్యా నాగ్రా 2022లో జీవా నటించిన తమిళ చిత్రం వరలారు ముక్కియంలో హీరోయిన్‌గా నటించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా తర్వాత గతేడాది తమిళంలో విడుదలైన ఎన్4లో కూడా ప్రగ్యా నాగ్రా నటించింది. ఆ సినిమా తర్వాత మలయాళంలో నాదిలిక్ సుందరి యమునా అనే సినిమాలో నటించి, ఈ ఏడాది తెలుగులో లగ్గం అనే సినిమాలో కూడా నటించింది. ఈ సడన్ ట్రెండ్‌పై నటి ప్రగ్యా నాగ్రా ఏం చెబుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫేక్ ఫేక్ వీడియో అయితే సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను కనిపెట్టి చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ వీడియో అయినా పబ్లిక్ గా లీక్ చేసిన వారిని కనిపెట్టి శిక్షించాలని నెటిజన్లు అంటున్నారు.
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..