Pushpa 2: గంగో రేణుక తల్లి.. గూస్‌బంప్స్ సాంగ్ వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది పుష్ప 2 సినిమా. రిలీజ్ అయిన ప్రతీ చోట రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతోంది. అయితే.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే.. జాతర ఎపిసోడ్ గురించి చర్చ జరుగుతూ వచ్చింది. అసలు.. బన్నీ అమ్మవారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు.. అంతా షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు.. థియేటర్లో బన్నీ చీరకట్టి పూనకాలు తెప్పించాడు. థియేటర్ నుంచి బయటికొచ్చిన తర్వాత.. జాతర ఎపిసోడ్ మైండ్‌లోను అస్సలు పోవట్లేదని సినిమా చూసిన వారు చెబుతున్నారు. బన్నీకి మరోసారి నేషనల్ అవార్డ్ రావడానికి ఈ ఒక్క ఎపిసోడ్ చాలని అంటున్నారు.
Mamta Kulkarni: 25 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన అలనాటి బాలీవుడ్ నటి మమత.. భావోద్వేగంతో కంటతడి
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
బన్నీ ఈ జాతర ఎపిసోడ్‌లో మాస్ తాండవం చేశాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సీక్వెన్స్ వచ్చినప్పుడు.. ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. అప్పటి వరకు ఒక ఎత్తైతే.. ఈ జాతర ఎపిసోడ్ నుంచి సినిమా మరో ఎత్తు అనేలా.. పీక్స్‌కు వెళ్లిపోతుంది. క్లైమాక్స్ వరకు నరాలు కట్ హై మూమెంట్స్‌తో మెంటల్ మాస్ అనేలా చేశాడు సుకుమార్. మొత్తంగా.. ముందు నుంచి చెప్పినట్టుగా సినిమాకే హైలెట్‌గా జాతర ఎపిసోడ్ నిలిచింది. అయితే.. ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించిన ఈ జాతర సాంగ్‌ను మాత్రం.. సినిమా రిలీజ్‌కు ముందు రిలీజ్ చేయలేదు. కానీ తాజాగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘గంగో రేణుక తల్లి’ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే.. ప్రస్తుతానికైతే ఈ పాట లిరికల్ సాంగ్ మాత్రమే విడుదల చేశారు. కానీ గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే.. అర్జెంట్‌గా థియేటర్లకు వెళ్లిపోవాల్సిందే.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు