Pushpa 2: ఇంకెక్కడి బాహుబలి, RRR.. రికార్డులన్నీ రప రపే!
- ఇంకెక్కడి బాహుబలి, RRR.. రికార్డులన్నీ రప రపే
- ఫస్ట్ డే ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2
- ని బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకుపోతున్న పుష్ప2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు బాహుబలి 2 రికార్డ్‌ను ఏ సినిమా కూడా టచ్ చేయలేదు. రాజమౌళి, ప్రభాస్ కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్లలేదు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో.. బాహుబలి 2ని ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసినప్పటికీ.. 1800 కోట్ల లాంగ్ రన్ కలెక్షన్స్ రికార్డ్స్ మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. కానీ.. ఇప్పుడు పుష్ప 2 ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. లాంగ్ రన్లో ఎంత వసూలు చేస్తుందనేది పక్కన పెడితే.. ట్రేడ్ వర్గాలు అంచనా వేసినట్టుగానే.. ఫస్ట్ డే ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. ఆర్ఆర్ఆర్ 223 కోట్లు, బాహుబలి 2.. 215 కోట్లను సింగిల్ హ్యాండ్‌తో లేపేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వరల్డ్ వైడ్‌గా 12 వేలకు పైగా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా 294 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలన రికార్డు నమోదు చేసింది.
Pushpa 2: గంగో రేణుక తల్లి.. గూస్బంప్స్ సాంగ్ వచ్చేసింది!
Also Read
దీంతో.. పుష్పరాజ్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకుపోతున్న పుష్ప2.. హిందీలో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేస్తూ.. ఏకంగా 72 కోట్లు కొల్లగొట్టింది. ఇటు కేరళలోను ఆరున్నర కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ్, కన్నడలో కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో ప్రీ సేల్స్, డే 1 కలెక్షన్స్ కలుపుకొని 4.4 మిలియన్ డాలర్స్ రాబట్టి.. టాప్ 3లో నిలిచింది. ఇక పుష్ప పార్ట్ 1లో మాసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బన్నీ.. పార్ట్ 2లో అంతకుమించిన పర్ఫార్మెన్స్ ఇచ్చి.. పూనకాలు తెప్పించాడు. మరోసారి బన్నీకి నేషనల్ అవార్డ్ రావడానికి ఒక్క జాతర ఎపిసోడ్ చాలని అంటున్నారు. మరి పుష్పరాజ్ నెంబర్ లాంగ్ రన్లో ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
THE BIGGEST INDIAN FILM creates HISTORY at the box office ❤️🔥#Pushpa2TheRule grosses 294 CRORES worldwide on Day 1 making it THE HIGHEST OPENING DAY in Indian Cinema 💥💥💥#Pushpa2BiggestIndianOpener
RULING IN CINEMASBook your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/g8Aro35JgZ— Pushpa (@PushpaMovie) December 6, 2024
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!