ఐపీఎల్ 18వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కానీ దీనికి ముందే, ఎంఎస్ ధోని లోపల ఉన్న ‘యానిమల్’ మేల్కొంది. అదేంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే ఇటీవల ధోని దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఒక ఫన్నీ యాడ్ చేశాడు, అందులో ధోనీ రణబీర్ కపూర్‌ను అనుకరిస్తూ కనిపించాడు. ఈ ప్రకటనలో ధోని – దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిసి కనిపిస్తున్నారు. […]
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని కొందరి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీసులు మొత్తం 11 మంది మీద పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారని కేసు నమోదు చేశారు. హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు వంటి ప్రముఖ యూట్యూబర్ల మీద కేసు నమోదైంది. ఇక పోలీసుల విచారణలో, ఈ […]
టాలీవుడ్ స్టార్ హీరో ఒకరి గురించి ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతను తాగుడికి బానిస అయ్యాడు అని అంటున్నారు. విపరీతంగా తాగుతూ ఉండడంతో అనారోగ్యం వెంటాడుతోందని అనునిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో అతని సన్నిహితులు ఈ విషయం మీద బాధపడుతున్న విషయం ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సదరు హీరో తరచు అనారోగ్యానికి గురి కావడం వల్ల సినిమా షూటింగ్స్ సైతం […]
దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, గాయకుడు ఎస్పీ చరణ్ చాలా సంవత్సరాల తర్వాత సినీ రంగంలోకి మళ్లీ అడుగుపెడుతున్నారు. ‘లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’ అనే చిత్రంతో ఆయన తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మనీషా ఆర్ట్స్ మరియు అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా, పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తుండగా, ఎస్పీ చరణ్‌తో […]
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘SSMB29’ గురించి రోజుకో కొత్త వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుందని తాజా సమాచారం. అంతేకాదు, ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా లవర్‌గా కనిపించనున్నాడని కూడా టాక్ నడుస్తోంది. అయితే, ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాని […]
హైదరాబాద్ సిటీ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు. ఈ యూట్యూబర్లు వ్యూస్ ద్వారా వస్తున్న ఆదాయం కంటే మించి ఆదాయం వస్తుండడంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు వంటి ప్రముఖ యూట్యూబర్ల […]
టాలీవుడ్ హీరోలు అందరూ బిజీ బిజీగా గడుపుతున్నారు. వివిధ దర్శకులతో, నిర్మాతలతో కలిసి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ, వారి అభిమానులకు సరికొత్త సినిమాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు అంటే మార్చి 17, 2025న టాలీవుడ్ హీరోలు ఎక్కడెక్కడ షూటింగ్లలో పాల్గొంటున్నారో ఒకసారి చూద్దాం. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ల విశేషాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోలు – షూటింగ్ లొకేషన్స్: ప్రభాస్ – ‘ఫౌజీ’ సినిమా దర్శకుడు: హను రాఘవపూడి […]
తెలుగు చిత్ర పరిశ్రమలో శివలెంక కృష్ణప్రసాద్ – దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ బాగా సుపరిచితం. ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన మూడో సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ చిత్రంలో ప్రియదర్శి కథానాయకుడిగా నటించగా, వేసవి కాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 18, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ‘సారంగపాణి జాతకం’లో ప్రియదర్శి సరసన తెలుగు నటి రూప కొడువాయూర్ హీరోయిన్గా […]
ఒకప్పుడు యూట్యూబర్ హర్ష సాయి చేసిన సహాయం గురించి ఎక్కువగా వినిపించేది. కానీ ఇప్పుడు అతనికి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అతను బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తూ.. కోట్లు సంపాదిస్తున్నాడని.. ప్రత్యక్షంగానూ పరోక్షంగానే అనేక మంది బెట్టింగ్ యాప్‌ల బారిన పడి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యాడనే విమర్శలు వినిపించాయి. ఆ తరువాత హర్షసాయి పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని మిత్రా శర్మ హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో స్టేషన్‌కి […]
తెలుగు సినీ ప్రేక్షకులకు ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మరో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రం ఏదో కాదు, ‘L2E ఎంపురాన్’. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మార్చి 27, 2025న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మురళి గోపి రాసిన కథతో లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ […]