Mitraaw Sharma: బ్యాంకాక్ పారిపోయిన హర్షసాయి.. మిత్రాశర్మ సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు యూట్యూబర్ హర్ష సాయి చేసిన సహాయం గురించి ఎక్కువగా వినిపించేది. కానీ ఇప్పుడు అతనికి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అతను బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తూ.. కోట్లు సంపాదిస్తున్నాడని.. ప్రత్యక్షంగానూ పరోక్షంగానే అనేక మంది బెట్టింగ్ యాప్‌ల బారిన పడి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యాడనే విమర్శలు వినిపించాయి. ఆ తరువాత హర్షసాయి పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని మిత్రా శర్మ హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో స్టేషన్‌కి వెళ్లి.. ఆధారాలను సమర్పించి తన వద్ద రూ.2 కోట్లు తీసుకుని పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో అతనిపై రేప్ కేసుని నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు.
L2E Empuraan: దిల్ రాజు చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల్లో ‘L2E ఎంపురాన్’
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆ సంగతి ఏమైందో తెలియదు కానీ ఇన్నాళ్లకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తాజాగా హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని అతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మిత్రా హర్ష సాయి పేరు ప్రస్తావించకుండా హలో మిస్టర్ చీటర్, మళ్ళీ బ్యాంకాక్ పారిపోయావ్ అంట కదా, నువ్ మమ్మల్ని మోసం చేసి మా జీవితాలు నాశనం చేసావ్, ఇప్పుడు నిన్ను కర్మ వెంటాడుతోంది. కనీసం ఇప్పటికైనా నా మాట విని మారు, సొసైటీకి, నీ ఫాలోవర్స్ కి సారీ చెప్పు. ఇక మీదట బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయనని చెప్పు, ఈరోజు బ్యాంకాక్ నుంచి బయలుదేరు. సజ్జనార్ గారు, మీవల్ల చాలా కుటుంబాల ఫ్యూచర్ బాగుంటుంది అంటూ ఆమె పేర్కొంది.

తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!