తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. ఈ సినిమాలో ‘బుల్లిరాజు’ పాత్రలో నటించిన బాల నటుడు రేవంత్ భీమాల ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సంపాదించాడు. ఈ చిన్నారి అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయం తర్వాత […]
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు ఇటీవల వార్తల్లో నిలిచారు. ‘గేమ్ ఛేంజర్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆయన ఢీలా పడ్డారు. సంక్రాంతికి వస్తున్నాం కొంత బూస్ట్ ఇచ్చినా ‘గేమ్ ఛేంజర్’ దెబ్బ ఇంకా కోలుకునేలా చేయలేదు అనడంలో సందేహం లేదు. ఈ సమయంలో, ఒక తెలుగు వెబ్ పోర్టల్ ఆయన వ్యక్తిగత జీవితం, వృత్తి పరమైన వైఫల్యాలను ప్రస్తావిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం దిల్ రాజును […]
కీళ్ల నొప్పులను శస్త్రచికిత్స లేకుండా నయం చేసే ఒక నూతన కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మార్చి 17న అట్టహాసంగా లాంచ్ అయింది. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఇది ఒక విశిష్టమైన పరిష్కారంగా నిలుస్తుంది. రోగుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, శస్త్రచికిత్స అవసరం లేని విధానంతో ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపు సమస్యలు, స్నాయువు గాయాలు వంటి ఇబ్బందులతో ఉన్నవారి […]
తెలుగు సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ తనదైన శైలిలో వినూత్న కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అయితే గత కొంత కాలంగా మాత్రం వరుస డిజాస్టర్లు ఆయనని పలకరిస్తున్నాయి. ఇక ఆయనకు హీరో దొరకడం కష్టమే అని భావిస్తున్న సమయంలో తాజాగా, ఆయన కథను సింగిల్ సిట్టింగ్‌లో విని ఒప్పుకున్నారు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్ తెలుగు, తమిళ సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. విజయ్ సేతుపతి, తాను చేస్తున్న ఇతర సినిమాలను […]
పవన్ కళ్యాణ్ హిందీ భాష గురించి చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి అని ముందు ట్వీట్ చేయగా ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ పాత ట్వీట్లను తవ్వితీసి “గెలవక ముందు “జనసేనాని”, […]
తమిళ సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ మరోసారి నటుడు కార్తీతో కలిసి ఖైదీ 2 చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తాజా సమాచారం సూచిస్తోంది. 2019లో విడుదలైన ఖైదీ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ విజయం సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దాని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా కార్తీ ఆయనను కలిసి, ఒక కడియం బహుమతిగా ఇచ్చారు. Sridevi : ‘కోర్టు’ మూవీ హీరోయిన్ జాబిలి […]
విష్ణు మంచు నటిస్తున్న కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ద్వారా ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. ఇప్పటివరకు విడుదలైన రెండు టీజర్లు, పాటలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. సినిమా రిలీజ్‌కు ముందు ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శిస్తానని విష్ణు మంచు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, విష్ణు మంచు భక్త కన్నప్ప స్వగ్రామమైన అన్నమయ్య జిల్లా రాజంపేట […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తాజా సమాచారం. ఈ సినిమా షూటింగ్లో ఒక ఐటెం సాంగ్ మినహా మిగతా అన్ని భాగాలు పూర్తయ్యాయని అంటున్నారు. వచ్చే నెలలో ఈ ఐటెం సాంగ్‌ను చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తుండగా, బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వంభరలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి, హీరోగా కూడా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం పెళ్లికాని ప్రసాద్ మార్చి 21, 2025న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడిన సప్తగిరి, తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. ” ఈ సినిమాలో నా పక్కన హీరోయిన్గా నటించడానికి చాలామంది రిజెక్ట్ చేశారు” అని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ […]
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాబోయే చిత్రం ‘ది రాజా సాబ్’ గురించి అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నప్పటికీ, ఇంకా సగం (50%) పూర్తి కావాల్సి ఉందని తాజా సమాచారం. ఈ పరిస్థితిలో ప్రభాస్ డేట్స్ ఇవ్వకపోతే షూటింగ్ ముందుకు సాగడం కష్టమని టాక్ వినిపిస్తోంది. ‘రాజాసాబ్’ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా వివిధ దశల్లో సాగుతోంది. 2022 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ […]