రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఆర్సీ 16 మేకర్స్. గేమ్ చేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత, రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ దాదాపు చాలా ఆటలలో ఆటగాడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. Amit Shah: […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు చిత్రం గురించి ఎప్పటి నుంచో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలై ఇప్పుడు చేతులు మారి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పణలో తెరకెక్కుతోంది. అయితే, ఈ చిత్రం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, రిలీజ్ డేట్లపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో గందరగోళం […]
తెలుగు సినీ నటి అనన్య నాగళ్ళ సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదం తాజాగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అనన్య తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ” ప్రభుత్వ ఆస్తి అయిన మెట్రోపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే, దాన్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని మాకు ఎలా తెలుస్తుంది ? ” అని ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ […]
టాలీవుడ్లో ప్రముఖ క్యారెక్టర్ నటిగా గుర్తింపు పొందిన రజిత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మీ (76) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఆకస్మిక సంఘటన రజిత కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. విజయలక్ష్మీకి టాలీవుడ్‌లోని క్యారెక్టర్ నటులు కృష్ణవేణి, రాగిణిలు సోదరీమణులు కాగా, వారి కుటుంబం సినీ రంగంలో బలమైన సంబంధాలను కలిగి ఉంది. మార్చి 21, 2025 శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటన తర్వాత, టాలీవుడ్ ప్రముఖులు విజయలక్ష్మీ మరణానికి […]
నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న హీస్ట్ యాక్షన్ కామెడీ చిత్రం రాబిన్‌హుడ్ ట్రైలర్ విడుదలలో ఊహించని ఆటంకం ఎదురైంది. మొదట మార్చి 21, 2025 సాయంత్రం 4:05 గంటలకు థియేటర్లో ఘనంగా ట్రైలర్ ఆవిష్కరణ జరపాలని ట్విట్టర్ ఏఐ గ్రోక్ పెట్టిన ఒక ముహూర్తానికి షెడ్యూల్ చేసినప్పటికీ, థియేటర్లో ఈవెంట్ కోసం అనుమతులు రాకపోవడంతో ఈ ఈవెంట్ వాయిదా పడింది. ఈ ఈవెంట్ ను బాలానగర్ మైత్రీ విమల్ థియేటర్లో నిర్వహించాలని అనుకున్నారు. అయితే […]
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – తమిళ దర్శకుడు అట్లీ కలిసి ఓ భారీ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సన్ నెట్వర్క్ తప్పుకుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దిల్ రాజు దాన్ని టేకప్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ […]
శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా, బేబీ డమరి సమర్పణలో నిర్మితమవుతున్న చిత్రం ఎర్రచీర – ది బిగినింగ్. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 25, 2025న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ఈ చిత్రంలో నటిస్తుండగా, దర్శకుడు సుమన్ బాబు స్వయంగా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. తల్లి సెంటిమెంట్‌తో పాటు హారర్, యాక్షన్ అంశాలను మేళవించిన ఈ […]
హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం జరగనుంది. ఈ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృందం పెద్ద వేదిక కోసం పోలీస్ అనుమతి పొందే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఈవెంట్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ కూడా హాజరవుతున్నట్లు సమాచారం ఉండటంతో, అభిమానుల నుంచి భారీ జనసమీకరణ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈవెంట్ సజావుగా జరిగేలా తగిన ఏర్పాట్లు […]
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సారి ఆయన నిర్మించనున్న చిత్రంలో ‘కోర్టు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. అలాగే, సీనియర్ నటుడు శివాజీ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రమేష్ రూపకల్పన చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి టైటిల్‌గా ‘తెల్ల కాగితం’ అనే […]
తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ జగన్నాధ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఓ కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూరీ సొంత నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుందని, ఇందులో ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరించనుందని సమాచారం. గతంలో ఈ సినిమా నిర్మాణంలో ఛార్మి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతుందని కొన్ని […]