శోభిత ధూళిపాళ్ల తన భర్త నాగ చైతన్య దగ్గర కార్ రేసింగ్ నేర్చుకుంటున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆమె ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, నాగ చైతన్యతో కలిసి కార్ రేసింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఆమె తన భర్తతో కలిసి రేసింగ్ కార్ తో ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాగ చైతన్యకి కార్లు మరియు కార్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమన్న విషయం […]
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు కానీ, షూటింగ్ పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా 15 రోజుల పాటు సెట్స్‌పై ఉండాలని తెలుస్తోంది. ఈ విషయం సినిమా బృందాన్ని ఉత్కంఠలో ముంచెత్తింది. “ఆయన ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారా?” అని టీం సభ్యులు వెయ్యి కళ్ళతో […]
అమెజాన్ ప్రైమ్‌లో మన్యం ధీరుడు చిత్రం ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు పౌర గ్రంథాలయంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఆర్ వి వి మూవీస్ బ్యానర్ కింద ఆర్ వి వి సత్యనారాయణ హీరోగా నటించిన ఈ చిత్రం మన్యం ధీరుడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే […]
రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ది సస్పెక్ట్’. ఈ సినిమా మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్ కుమార్ నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా ది సస్పెక్ట్ కొత్త కోణంలో పరిశోధన, […]
విజయ్ వర్మ -తమన్నా భాటియా విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో, మీడియాలో ముఖ్యాంశాలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరూ తమ విడిపోవడాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇద్దరూ ఇప్పుడు ఒకే ప్రదేశంలో కనిపించారు. హోలీ సందర్భంగా ఇద్దరూ ఒకే చోట కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే నటి రవీనా టాండన్ తన ఇంట్లో హోలీ పార్టీ ఏర్పాటు చేసింది. తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ ఇద్దరూ రవీనా టాండన్ […]
సినిమా సినిమాకు వర్సటాలిటీని చూపిస్తూ రియల్ వర్సటైల్ యాక్టర్‌గా ఫ్రూవ్ చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. సలీమ్, పిచ్చై కారన్, సైతాన్, కాళీ, రొమియో చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. విజయ్ డిఫరెంట్ కాన్సెప్టులతో తీసుకు వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించాయి. విజయ్ నాట్ ఓన్లీ యాక్టర్.. మల్లీటాలెంటర్. ఓ వైపు యాక్టింగ్, మరో వైపు మ్యూజిక్, ఫిల్మ్ మేకర్, ఎడిటర్, లిరిసిస్ట్‌గానూ ఫ్రూవ్ చేసుకున్నాడు. విజయ్ ఆంటోనీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ శక్తితిరుమగన్. […]
టాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మలు కొంతమంది.. తెలుగు చిత్ర పరిశ్రమపై శీతకన్ను వేస్తున్నారు. సమంత, రకుల్ ప్రీత్ వంటి వారు టీ టౌన్ ప్రేక్షకులను పలకరించి దాదాపు రెండేళ్లు అయిపోతుంది. పొరుగు పరిశ్రమలపై చూపిస్తూన్న ఇష్క్.. టాలీవుడ్ పై కనిపించడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు టాప్ బ్యూటీస్. ఖుషి తర్వాత సమంత మా ఇంటి బంగారం ఎనౌన్స్ చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. తెలుగు ఆడియన్స్ తో దూరంగా ఉంటుంది కానీ..నార్త్ బెల్ట్ […]
ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ శుక్రవారం 83 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య కారణంగా ఆయన శుక్రవారం ఉదయం మరణించారని ఆయన ప్రతినిధి ధృవీకరించారు. ప్రసిద్ధ సమర్థ్-ముఖర్జీ కుటుంబంలో భాగమైన దేబ్, స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తండ్రి. దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు మార్చి 14న సాయంత్రం 4 గంటలకు జుహులోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరిగాయి. కాజోల్, అజయ్ దేవ్గన్, రాణి ముఖర్జీ, తనూజ, తనీషా, ఆదిత్య చోప్రా వంటి ఆయన కుటుంబ […]
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కరు మీద కేసులు నమోదు అవుతున్నాయి. ముందుగా లోకల్ బాయ్ నాని ఈ మధ్య భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక మోటో వ్లాగర్ మీద కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు తెలియక వాటిని ప్రమోట్ చేశామని వాటి జోలికి వెళ్ళవద్దని కోరుతూ వీడియోలు పెడుతున్నారు. వారి బాటలోనే సురేఖ వాణి కూతురు హీరోయిన్ […]
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో యునానిమస్ బ్లాక్ […]