నాని హీరోగా నటించిన హిట్: ది థర్డ్ కేస్ సినిమా అనేక అంచనాల మధ్య మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అని అందరూ అంటున్నప్పటికీ, కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోతోంది. ఈ సినిమాకు ఏకంగా మొదటి రోజు 43 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగుతో సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఒక యంగ్ […]
తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి ప్రయోగాత్మక చిత్రానికి గౌరవం దక్కింది. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి చిత్రం, దాసరి ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ కథా చిత్రంగా పురస్కారాన్ని సాధించి, కథాబలం ఉన్న సినిమాలకు మరోసారి ప్రతిష్టను తెచ్చిపెట్టింది. Read More: Manchu Vishnu: పహల్గమ్ బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు ఈ చిత్రాన్ని ఎన్ఆర్ఐ మహేంద్ర నాథ్ కూండ్ల తన తొలి నిర్మాణంగా రూపొందించడం విశేషం. […]
హనుమాన్ మీడియా బ్యానర్‌పై గతంలో సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన విజయవంతమైన నిర్మాత బాలు చరణ్, ఇటీవల తమిళ నటుడు అరుళ్నీతి తమిళరాజు మరియు సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన గరుడ 2.0 చిత్రాన్ని ఆహా ఓటీటీలో విడుదల చేశారు. Read More: Manchu Vishnu: పహల్గమ్ బాధిత […]
నెల్లూరు జిల్లా కావలిలోని కుమ్మరి వీధికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాద సంఘటన తర్వాత, మధుసూదన్ కుటుంబానికి అండగా నిలవడానికి సినీ హీరో మంచు విష్ణు ముందుకొచ్చారు. మే 2, 2025న కావలిలోని మధుసూదన్ నివాసానికి చేరుకున్న విష్ణు, కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. Read More: Kishan Reddy: అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీరియస్.. […]
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగిన వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్) సమ్మిట్, భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వినోద రంగంలో కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో నిర్వహించబడింది. మే 1వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై, భారతీయ చిత్ర పరిశ్రమ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్, మహవీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి 9 కొత్త సినిమా ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు ఒక […]
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న సింగిల్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. నిజానికి, శ్రీ విష్ణు తన సినిమాలను ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఎంచుకుంటాడు. ఈ సినిమాలో కూడా అలాంటి ప్రత్యేకమైన పాత్రను ఎంచుకున్నాడు. అయితే, సినిమా ట్రైలర్లో పలువురు హీరోలను అనుకరిస్తూ చెప్పిన డైలాగులు, ముఖ్యంగా శ్రీ విష్ణు తన గురించి మాట్లాడిన విషయాలు, మంచు విష్ణును బాధించాయి. విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్ కోసం విడుదల చేసిన వీడియోలోని “శివయ్య” అనే […]
గుంటూరు కారం తర్వాత సరైన సినిమా సెట్ చేయలేక ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలనుకున్నారు. అయితే, అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో సినిమా చేయాలని ఆసక్తి చూపడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. దీంతో త్రివిక్రమ్, వెంకటేష్‌కు ఒక కథ చెప్పగా, ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, సినిమా కథ పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో, వెంటనే అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోపు ఫైనల్ స్క్రిప్ట్ […]
‘కింగ్డమ్’ చిత్రం నుండి ఇటీవల విడుదలైన ‘హృదయం లోపల’ ప్రోమోకి విశేష స్పందన లభించింది. తక్కువ వ్యవధిలోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, పూర్తి గీతం కోసం అందరూ ఎదురుచూసేలా ఉంది. తాజాగా ‘హృదయం లోపల’ గీతం విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఊహించిన దానికంటే భారీ స్పందనను సొంతం చేసుకుంది. అనిరుధ్ రవిచందర్ తన మనోహరమైన సంగీతంతో ‘హృదయం లోపల’ గీతాన్ని అందంగా మలిచారు. గాయని అనుమిత నదేశన్ తో కలిసి అనిరుధ్ స్వయంగా ఈ […]
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో ప్యానెల్ చర్చలో పాల్గొనడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ, ఈ అవకాశం కేవలం గౌరవం మాత్రమే కాదు, ప్రముఖ వ్యక్తులతో వేదికను పంచుకోవడం స్ఫూర్తిదాయకమైన అనుభవమని తెలిపారు.’బెబో’గా పిలుచుకునే కరీనా, తన తాజా ఫోటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ ఫోటోలలో ఆమె నీలం రంగు ప్రింటెడ్ షిఫాన్ చీరలో అద్భుతంగా కనిపించింది. వేవ్స్ […]
ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో వెకేషన్లో ఉన్నాడు. నిజానికి, ఇటలీలోని ఒక పల్లెటూరిలో ఒక నివాసాన్ని కొనుగోలు చేసిన ప్రభాస్, ఎప్పుడు ఖాళీ దొరికినా అక్కడికే వెళ్తున్నాడు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో, సినిమా షూటింగ్‌లన్నింటికీ విరామం ఇచ్చి అక్కడికి వెళ్లి, ప్రస్తుతం రెస్ట్ మూడ్‌లో ఉన్నాడు. అయితే, ఆయన చేస్తున్న సినిమాల గురించి అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. Read More:Suriya: సూర్య -వెంకీ సినిమాకి రికార్డ్ బడ్జెట్? అదేమిటంటే, ప్రభాస్ […]