Kannappa: కన్నప్ప మీద మీ అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి..శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నప్ప హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడిన మాటలను మరోసారి ప్రస్తావించిన ఆయన కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు ఇది భక్తి గురించి, ఒక మూమెంట్ గురించి, ఒక కల్చర్ గురించి, మన దేశ హెరిటేజ్ గురించి చేసిన సినిమా అని చెప్పుకొచ్చారు. మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి బ్రహ్మానందం గారు చెప్పినట్టు మీరందరూ వెళ్లి సినిమాని చూడండి.
Also Read:Ghaati : ‘ఘాటీ’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..
Also Read
- Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గాయాలు..
- Kavya-Anirudh Wedding: కావ్య మారన్-అనిరుధ్ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలుసా? విందు ఖర్చు తెలిస్తే షాకే!
- Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
- Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
సినిమాని ఎంజాయ్ చేయండి, శివుడి పవర్‌ను ఎక్స్పీరియన్స్ చేయండి. అందరం కలిసి సినిమా చూద్దాం.. మీ అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి.. ఇండియా మొత్తం మీద ఉన్న సినీ పరిశ్రమకు చెబుతున్నాను, మీరు సినిమా చూస్తే మీ అభిప్రాయాలు ఆలోచనలు మీతోనే ఉంచుకోండి. వేరే వాళ్ళను సినిమా చూసి వాళ్ళ అభిప్రాయాలను అప్పుడు చెప్పనివ్వండి. మీరు థియేటర్లలో కూర్చుని సినిమా బాలేదు అని మెసేజ్ లు పంపి బయట వాళ్ళని రానివ్వకుండా చేయకండి.
Also Read:Kubera : కుబేర మూవీ.. ట్రెండింగ్ లో అల్లరి నరేశ్..
ఎందుకంటే ఈ సినిమాలో ఒక మోహన్ లాల్ ని చూడడానికి వస్తే మరొక ప్రభాస్‌ను చూడడానికి వస్తారు, ఇంకొకరు మోహన్ బాబుని చూడడానికి వస్తారు కాబట్టి మీ అభిప్రాయాలను జనాల మీద రుద్ద వద్దు అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా దర్శకుడికి గుడ్డు అంటే ఇష్టం ఉండదు అలా అని సినిమాలో గుడ్డు లేకపోతే ఇది మంచి సినిమా కాదు అనలేం కదా. సినిమాని వెళ్లి చూసి ఎంజాయ్ చేయండి కష్టపడిన వారి హార్డ్ వర్క్ ని గుర్తించండి. ఈ సినిమా మోహన్ బాబు విష్ణు వల్లే సాధ్యమైంది అంటూ ఆయన చెప్పకొచ్చారు.
తాజావార్తలు
-
Kulgam Terror Attack: కుల్గామ్‌లో CRPFపై ఉగ్రదాడి.. కొత్త ఉగ్ర సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటన, RSSకు బెదిరింపులు
-
Gold and Silver Prices Fall: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గాయాలు..
-
Vu Masterpiece AEye TV: Vu కొత్త Smart TVలు లాంచ్.. 115 ఇంచెస్ స్క్రీన్, AI ఫీచర్లు, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్!
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
ట్రెండింగ్
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..