-
Kalyan Art Productions: తెలుగు సినీ గూటికి మరో కొత్త బ్యానర్!
టాలీవుడ్లో ప్రతిభకు కొదవ లేదు, కానీ ఆ ప్రతిభను గుర్తించి వెండితెర వరకు తీసుకొచ్చే అవకాశాలే తక్కువ. ఈ లోటును భర్తీ చేస్తూ, కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేసే లక్ష్యంతో ఓ ఎన్నారై నిర్మాతగా సరికొత్త అడుగు వేశారు. ఎన్నారై కళ్యాణ్ ‘కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఆయన ప్రారంభించారు. నేటి సినిమాల్లో హీరోల కంటే కథలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో అలంటి సినిమాలను చేయాలనే ఉద్దేశంతో నిర్మాత కళ్యాణ్, తన […] -
VFX in Indian Cinema: VFX తేడా వస్తే ‘దబిడిదిబిడే’
సినిమాలలో సాంకేతికత పెరిగేకొద్దీ దర్శకులకు అద్భుతాలు సృష్టించే అవకాశం దొరుకుతోంది. కానీ అక్కడే VFX సరిగ్గా కుదరకపోతే సినిమా ఫలితం తలకిందులవుతుందని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేక ఉదాహరణలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కేవలం గ్రాఫిక్స్‌ను నమ్ముకుని కథను పక్కనపెట్టినా, లేదా నాసిరకం విజువల్స్‌తో ప్రేక్షకులను మభ్యపెట్టాలని చూసినా సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురై మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకప్పుడు సినిమా అంటే నటన, కథ, మాటలు అనేవారు కానీ ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేవి […] -
Anil Ravipudi: పాపం.. డైరెక్టర్స్’తో డ్యాన్స్’లు వేయిస్తున్న అనిల్ రావిపూడి
సంక్రాంతి టాలీవుడ్లో అసలైన కీలక సీజన్. ఈసారి పండగ బరిలో ఐదు స్ట్రైట్ సినిమాలు, రెండు డబ్బింగ్ చిత్రాలు ఉన్నప్పటికీ, అందరి దృష్టి మాత్రం ఇద్దరి మీదే ఉంది. ఒకరు మాస్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మరొకరు ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో వీరిద్దరి మధ్య ప్రమోషన్ల యుద్ధం పీక్స్‌కు చేరుకుంది. సాధారణంగా సినిమాలకు హీరోలు ప్రమోషన్లు చేస్తారు. కానీ ఇక్కడ అనిల్ రావిపూడి తానే ఒక హీరోలా […] -
Dutt Sisters: క్యాషియర్లు కాదు.. క్రియేటర్లు.. ‘ ఛాంపియన్’ సిస్టర్స్!
తెలుగు అనే కాదు అన్ని భాషల పరిశ్రమలో ఒకప్పుడు “నిర్మాత” అంటే సినిమాకు ఆత్మ వంటి వారు. కానీ కాలక్రమేణా ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బులు ఇచ్చే ‘క్యాషియర్’ అనే స్థాయికి పడిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నిర్మాణ రంగానికి మళ్ళీ పూర్వ వైభవం, గౌరవం తీసుకువచ్చారు స్వప్న దత్, ప్రియాంక దత్ సిస్టర్స్. వైజయంతీ మూవీస్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ‘స్వప్న సినిమా’ బ్యానర్‌తో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న ఈ సోదరీమణులు తాజాగా ‘ఛాంపియన్’ చిత్రంతో మరో […] -
Peddi : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పెద్ది యూనిట్ ఒక ఊహించని షాక్ ఇచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా వేసవి కానుకగా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమా విడుదలను దాదాపు ఎనిమిది నెలల పాటు […] -
Allu Arjun : బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. అట్లీ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో?
టాలీవుడ్ మరియు కోలీవుడ్ వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ గురించి ఇప్పుడు క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో సినిమా పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను సృష్టించుకున్న లోకేష్ కనగరాజ్‌కు, అల్లు అర్జున్‌తో సినిమా చేయడం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని సమాచారం. బన్నీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఒక […] -
Chiranjeevi- Allu Arjun: సంక్రాంతి ముందే మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు.. విభేదాలు లేవు, అంతా ఒకటే!
టాలీవుడ్లో గత కొంతకాలంగా మెగా మరియు అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ ఉందో లేదో తెలియదు కానీ అది ఉందని మాత్రం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో […] -
Draupathi 2 : తుగ్లక్ పాత్రలో చిరాగ్ జానీ విశ్వరూపం.. ‘ద్రౌపది 2’ పై పెరిగిన భారీ అంచనాలు!
దర్శకుడు మోహన్.జి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ద్రౌపది 2’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రంగం సిద్ధమవుతోంది. 14వ శతాబ్దపు దక్షిణ భారతదేశ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా, అనౌన్స్మెంట్ నుంచే సినీ ప్రియుల్లో భారీ క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందడంతో ప్రమోషన్ల జోరు పెరిగింది. -
Sandeep Reddy Vanga: నగ్నంగా హీరో… టైటిల్ పోస్టర్ షేర్ చేసిన సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga: టాలీవుడ్లో విలక్షణమైన కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుడు క్రాంతి మాధవ్, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు చైతన్య రావు మదాడి కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. -
The Raja Saab: ప్రభాస్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ముగ్గురు భామల మధ్య డార్లింగ్‌ను ఆడేసుకోనున్న వంగా!
The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ ఫాంటసీ మూవీ 'రాజా సాబ్'. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2026 జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం యూనిట్ ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!