Dhurandhar 2 Telugu: ఎంత ఆలస్యమైతే అంత లాభం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘దురంధర్’ పార్ట్-2 గురించి మాట్లాడుకుంటున్నారు. రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమాని జియో స్టూడియోస్ సమర్పించింది. నిజానికి ‘దురంధర్’ పార్ట్-1 రిలీజ్ అయినప్పుడు ఒక రేంజ్ లో సినిమాకి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ దెబ్బతో రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సింగిల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యి 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఆ సినిమా రికార్డులకెక్కింది. ఇక ఆ సినిమాకి సీక్వల్‌గా రూపొందించబడిన ‘దురంధర్: ది రివెంజ్’ మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే నిజానికి హిందీ వర్షన్ తో పాటే తెలుగు, తమిళ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు.
Also Read : Peddi: వాయిదా లేదు.. పెద్ది ఆన్ ట్రాక్
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
కానీ చివరి నిమిషం వరకు కంటెంట్ రాకపోవడంతో వాటిని క్యాన్సిల్ చేశారు. ఇప్పటికీ కంటెంట్ సిద్ధమైందో లేదో క్లారిటీ లేదు. టీం మాత్రం పూర్తిస్థాయిలో క్వాలిటీ డబ్బింగ్ పూర్తయిన తర్వాతే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ‘దురంధర్’ తెలుగు వర్షన్ కి ఎంత లేట్ అయితే అంత లాభం అనే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అది లేట్ అయిన కొద్దీ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతోంది. మరోపక్క హిందీ వర్షన్ రికార్డులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లేట్ అయిన కొద్దీ హిందీ వర్షన్ కలెక్షన్స్ పెరగటం, అంతలా హిట్ అయిన సినిమాని కచ్చితంగా చూడాలనే కోరిక తెలుగు సహా తమిళ, ఇతర రీజనల్ లాంగ్వేజెస్ ప్రేక్షకులకు కలగడం ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడు వచ్చినా తెలుగు సహా మిగతా రీజినల్ గ్వేజెస్ సినిమాలకు కచ్చితంగా రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈ ఆలస్యం ఒక రకంగా అడ్వాంటేజ్ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!