-
Tripti Dimri Spirit : ఒక్క పోస్టర్’కే తృప్తిని ఆడేసుకుంటున్నారుగా !
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ చిత్రం తృప్తి దిమ్రి కెరీర్‌ను మలుపు తిప్పిందన్న మాట వాస్తవం. అయితే, అదే సమయంలో ఆ సినిమాలోని బోల్డ్ సీన్స్, మరియు ఆమె పాత్రపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పాత్రను పక్కన పెట్టి, కేవలం ఆమెను మాత్రమే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’లో కూడా తృప్తి ఒక కీలక పాత్ర పోషిస్తోంది. […] -
Cinema 2025: నెట్లో ఎక్కువగా వెతికిన ‘టాప్ 10’ సినిమాలివే.. తెలుగులో ఒకటే!
ప్రతి ఏటా గూగుల్ సంస్థ వివిధ విభాగాల్లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాల జాబితాను విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే 2025వ సంవత్సరానికి సంబంధించి భారతీయ సినిమా రంగం నుండి అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ ‘టాప్ 10’ సినిమాల లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, కొన్ని చిన్న సినిమాలు కూడా అనూహ్యంగా చోటు సంపాదించుకున్నాయి. 1. సయారా ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘సయారా’ […] -
AR Murugadoss: ‘కోతి’ హీరోగా మురుగదాస్ సినిమా
టాలీవుడ్‌లోనూ ‘స్టాలిన్’, ‘స్పైడర్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తమిళ సినీ పరిశ్రమలో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఏఆర్ మురుగదాస్, ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం ఒక సరికొత్త కథాంశాన్ని ఎంచుకున్నట్టు వెల్లడించారు. ఇటీవల శివకార్తికేయన్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘మదరాసీ’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఇప్పుడు తన డ్రీమ్ […] -
RK Roja : బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో ‘ఫైర్ బ్రాండ్’ గ్రాండ్ రీ-ఎంట్రీ!
సౌత్ సిల్వర్ స్క్రీన్ మీద ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆర్కే రోజా తరువాత రాజీకీయాల్లో బిజీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌ను తమిళ చిత్ర పరిశ్రమలో చాలా పవర్‌ఫుల్‌గా మొదలుపెట్టారని తెలుస్తోంది. కేవలం ఒక సినిమాతోనే ఆగకుండా, వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు సంతకం చేస్తూ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు రోజా. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత […] -
Anil Ravipudi: రావిపూడీ.. మరో మెట్టెక్కేసావ్.. ఇదెక్కడి మాస్ ప్రమోషన్ మామ
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా చుట్టూ ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. నిజానికి చెప్పాలంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా కంటెంట్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన విషయం హాట్ టాపిక్‌గా మారింది అదేమిటంటే.. నయనతార […] -
Bhootham Pretham: ఇమాన్యుయేల్ ‘ ‘చికెన్ పార్టీ’ చూశారా?
జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు, ఇమాన్యుయేల్ వంటి యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘భూతం ప్రేతం’. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మరియు పోస్టర్లతో క్యూరియాసిటీ పెంచిన చిత్ర యూనిట్, తాజాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రేక్షకులకు అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి ‘చికెన్ పార్టీ’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టుగానే ఈ పాట ఫుల్ పార్టీ […] -
Spirit : ఒంటి నిండా గాయాలతో ‘స్పిరిట్’ ప్రభాస్ .. వంగా మార్క్ ఊరమాస్ లుక్!
టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం మీద ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాదే. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన వంగా, ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌ను ఎలా చూపిస్తారా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సరాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగ రిలీజ్ […] -
Yash Rangineni: ఛాంపియన్ సినిమాలో స్టార్ హీరో మేనమామ.. గుర్తు పట్టారా?
తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యమైన కథలను అందించాలనే తపన యశ్ రంగినేనిలో స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పెళ్లి చూపులు’ చిత్రంతో నిర్మాతగా ఆయన ప్రస్థానం ఘనంగా మొదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాక, జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుని తెలుగు సినిమా సత్తాను చాటింది. ఆ తర్వాత కూడా ఆయన రొటీన్ ఫార్ములాకు వెళ్లకుండా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే […] -
Meher Ramesh : బాలీవుడ్ అంతా కదిలి వచ్చి ఈ సినిమా కోసం సపోర్ట్ చేశారు!
టుత్రీ వెంచర్స్ బ్యానర్ మీద రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్’. జితేంద్ర జోషి హీరోగా రానున్న ఈ మూవీకి రవింద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జనవరి 1న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, దర్శకుడు మెహర్ రమేష్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మెహర్ […] -
Purusha Movie : ‘పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ’
‘పురుష:’ సినిమా టీం నుంచి ఇప్పటి వరకు వచ్చిన డిఫరెంట్ పోస్టర్స్, ఆ పోస్టర్ల మీద ఉండే ఫన్నీ క్యాప్షన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోల పాత్రలకు సంబంధించిన పోస్టర్లు, వారి పాత్రని తెలియజేసేలా ఉండే ఆ క్యాప్షన్స్ అందరినీ మెప్పించాయి. ఇక తాజాగా హీరోయిన్ల పాత్రల్ని రివీల్ చేస్తూ వారి లుక్స్‌ను అందరికీ చూపించేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ‘కంటి చూపుతో […]
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!