తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుకలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించాలని సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు, ముఖ్యంగా దిల్ రాజు, ఈ ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు. దీనికి సంబంధించి ఈ నాడు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి నన్ను, నాతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి […]
అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అందరికీ నమస్కారం. తెలంగాణ గద్దర్ అవార్డు నాకు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ సహా మరో స్టార్ హీరో బాలకృష్ణను హత్తుకున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రభుత్వం అందజేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే సమయంలో చేరుకున్నారు. Also Read:Kannappa Trailer Review […]
గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేదిక మీద దిల్ రాజు మాట్లాడారు. అందరికీ నమస్కారం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈరోజు హైదరాబాద్ లో ఎంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే డిప్యూటీ సీఎం విక్రమార్క గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ హైటెక్స్ లో ఈవెంట్ కి వచ్చిన రాజకీయ నాయకులకు, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మీ అందరికీ మీడియా వారికి […]
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విప్లవాత్మకమైన మైలురాయిగా నిలిచే చిత్రంగా “హనీ కిడ్స్” రూపొందిస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి 100% VFX ఆధారిత సినిమాగా గుర్తింపు పొందబోతోందని వారు పేర్కొన్నారు. ఈ సినిమాను దర్శకుడు హర్ష.ఎం డైరెక్ట్ చేస్తుండగా ఫాంటసీ-సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగనుందని అంటున్నారు. దర్శకుడిగా కొన్ని సినిమాలు చేసిన తల్లాడ సాయికృష్ణ, అమ్మినేని స్వప్నా చౌదరి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కిషోర్ దాస్,వినోధ్ నువ్వుల, కృష్ణ, తదితరులు ప్రధాన […]
2025 ఐపీఎల్ ఫైనల్ లో భాగంగా ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. చివరివరకు జరిగిన ఉత్కంతపోరులో పంజాబ్ తొలి టైటిల్ కోసం పోరాడి ఓడింది. ఈ ఓటమితో ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతిజింటా ముగ్గుర్ని ఎలిమినేటి చేసేందుకు సిద్దమైందట. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఎవరు? వాళ్ళ ప్రదర్శన ఎలా ఉంది? వచ్చే వేలంలో అనుసరించాలని వ్యూహాలపై ప్రీతి ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటుందట. […]
తెలంగాణ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకమైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జూన్ 14, 2025న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని మంగ్లితో పాటలు పాడించనున్నారు. ఈ మేరకు ఆమె ప్రస్తుతానికి స్టేజ్ మీద రిహార్సల్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇటీవల ఆమె పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వివాదాస్పద సంఘటన కారణంగా మంగ్లి వార్తల్లో నిలిచింది. Also Read:Nani : నేచురల్ స్టార్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో జరగనుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 35 మంది ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు పాల్గొననున్నారు. ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్‌లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై […]
సుమయా రెడ్డి నిర్మాతగా, హీరోయిన్గా, రచయితగా చేసిన చిత్రం ‘డియర్ ఉమ’. సమాజాన్ని మేల్కోపే ఓ కథతో సుమయా రెడ్డి చేసిన ఈ మొదటి ప్రయత్నం థియేటర్లో అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మక చిత్రంగా ‘డియర్ ఉమ’ నిలిచింది. నటిగా, నిర్మాతగా, కథా రచయితగా సుమయా రెడ్డికి మంచి పేరు వచ్చింది. థియేటర్లలో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు సన్ NXT లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలో మరింత ఎక్కువగా ట్రెండ్ […]
మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’ అనే చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్గా నటించారు. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాలను పెంచింది. తాజాగా ఈ చిత్రం […]