-
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ కొత్త ప్రేయసి వైష్ణవే? ఇదిగో ప్రూఫ్!
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ అయింది. గత కొంతకాలంగా తన రిలేషన్షిప్ స్టేటస్‌పై సస్పెన్స్‌ను కొనసాగిస్తున్న షణ్నూ, తాజాగా తన కొత్త ప్రేయసిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. అయితే ఆమె పేరును పూర్తిగా వెల్లడించకుండా కేవలం ‘V’ అనే అక్షరంతో హింట్ ఇవ్వడంతో నెటిజన్లు ఆ మిస్టరీ గర్ల్ ఎవరనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. […] -
Trikala : యాలో ఈ గుబులే ఏలో అంటున్న మహేంద్రన్
అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్ తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్దన్ రామేశ్వర్ … ఇప్పుడు మైథలాజికల్ జానర్ లో రూపొందుతున్న ‘త్రికాల’ సినిమా మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం నుంచి తాజాగా యాలో ఈ గుబులే ఎలో పాటని రిలీజ్ చేశారు. ఈ పాటలో హర్షవర్దన్ రామేశ్వర్ స్టైల్‌తో పాటు మెలడీకి ఉన్న డెప్త్ […] -
Bigg Boss : ‘బిగ్ బాస్ 9’ ఫినాలే: సరికొత్త రికార్డుల రారాజు!
స్టార్ మా ఛానెల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈమధ్యనే జరిగిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన ఈ సీజన్ చివరి అంకంలో అనూహ్యమైన రేటింగ్స్‌ను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మేరకు అందుతున్న సమాచారం మేరకు తెలుగు టెలివిజన్ చరిత్రలో గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా, సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఏకంగా 19.6 TVR […] -
Deepshikha : ‘క్వీన్ ఆఫ్ మార్క్’గా మారిన దీప్శిఖ
కన్నడ చిత్రసీమలో ప్రస్తుతం కిచ్చా సుదీప్ ‘మార్క్’ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విజయంలో కథానాయిక దీప్శిఖ చంద్రన్ పోషించిన పాత్ర ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలకే పరిమితం అవుతుంటాయి. కానీ ‘మార్క్’ చిత్రంలో దీప్శిఖ తన నటనతో […] -
Mana Shankara Vara Prasad Garu: షాట్గన్తో మెగాస్టార్ వేట.. సంక్రాంతి బరిలో ‘శంకర వర ప్రసాద్’ మాస్ జాతర!
Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న భారీ మల్టీస్టారర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం మెగా అభిమానులు మాత్రమే కాదు టాలీకుడ్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4వ తేదీన […] -
Pawan Kalyan: ఎవరో వస్తారనుకుంటే సూరి వచ్చాడు..టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో పవన్ సినిమా ఉంటుందని, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అని గట్టిగా నమ్మారు. కానీ, 2026 నూతన సంవత్సర కానుకగా వచ్చిన అధికారిక ప్రకటనతో […] -
Dharmasthala Niyojakavargam: “ధర్మస్థల నియోజవర్గం”లో వరుణ్ సందేశ్,వితిక
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, యంగ్ జోడీ వరుణ్ సందేశ్, వితికా షేరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ఈ సినిమా ‘ఫస్ట్ లుక్ పోస్టర్’ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు […] -
Naa Anveshana : అన్వేష్ కోసం పోలీసుల వేట.. ఇన్స్టాగ్రామ్’కి లేఖ!
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ , తనకు తాను ప్రపంచ యాత్రికుడిని అని చెప్పుకునే అన్వేష్ (నా అన్వేషణ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎన్నో దేశాలకు వెళ్లి అక్కడే వింతలు విశేషాలు తనదైన శైలిలో చెబుతూ పాపులర్ అయిన అన్వేష్, ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో అతని మీద రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. అయితే అతని మీద నమోదైన ఓ కేసు విషయంలో […] -
Shanmukh Jaswanth : డిప్రెషన్ మోడ్ గాయబ్.. కొత్త లవర్’ను పరిచయం చేసిన షణ్ముఖ్
షణ్ముఖ్ జస్వంత్ అంటే ఒక సోషల్ మీడియా సెన్సేషన్. యూట్యూబర్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అయితే అతని వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా షణ్ముఖ్ తన లైఫ్‌లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన.. ఒకప్పుడు ఈ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పక్కర్లేదు. […] -
Suvarna Textiles : ఇదేం అరాచకం అయ్యా!
టాలీవుడ్లో యువతను ఆకట్టుకునే సరికొత్త చిత్రాల సందడి మొదలైంది. తాజాగా ‘సువర్ణ టెక్స్టైల్స్’ అనే వైవిధ్యమైన టైటిల్‌తో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నామిని కథ మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ.వై.వి. ప్రొడక్షన్స్ మరియు […]
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!