-
Crazy Kalyanam: “క్రేజీ (కాంబినేషన్) కల్యాణం”.. ఇదేదో కొట్టేలా ఉందే!
టాలీవుడ్లో విభిన్నమైన కథలతో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. ఆ కోవలోనే పూర్తిస్థాయి వినోదభరిత కథాంశంతో వస్తోన్న “క్రేజీ కల్యాణం” చిత్రానికి సంబంధించిన టైటిల్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యారో సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న “క్రేజీ కల్యాణం” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తుండగా బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. ఒక పెళ్లి […] -
Anasuya : ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన అనసూయ
నటి రాశికి క్షమాపణలు చెబుతూ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతంలో అనసూయ ఒక టీవీ షోలో రాశి గురించి అనకూడని మాటలు అనేసింది. ఒక స్కిట్లో భాగంగా రాశి ఫలాలు అనాల్సింది రాశి గారి ఫలాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది/ అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని రాశి విమర్శించింది. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ తన సోషల్ మీడియా వేదికగా […] -
Sai Soujanya : భరతనాట్యంతో ఆకట్టుకున్న త్రివిక్రమ్ భార్య సౌజన్య!
‘మదాలస – స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో ‘భావ రస నాట్యోత్సవం – సీజన్ 1’ అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 4న, ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫీనిక్స్ అరేనాలో కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కళాకారులచే శాస్త్రీయ నృత్య రూపాలైన భరతనాట్యం, మోహినియాట్టం ప్రత్యేకంగా ప్రదర్శించబడినవి. ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన విద్వాన్ మంజు వి. నాయర్ గారు భరతనాట్యం ప్రదర్శన చేయగా, బెంగళూరుకు చెందిన విద్వాన్ స్వప్న రాజేంద్రకుమార్ గారు మోహినియాట్టం […] -
Nayanathara : బాలయ్య సినిమాకి బడ్జెట్ దెబ్బ.. నయన్ అవుట్?
‘అఖండ తాండవం’ తర్వాత ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ప్రస్తుతానికి ‘NBK 111’ పేరుతో సంబోధిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని మొదట ఒక హిస్టారికల్ మూవీగా 170 కోట్ల రూపాయల బడ్జెట్‌తో చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఓటీటీ (OTT) మార్కెట్ పూర్తిస్థాయిలో పతనం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో, సినిమా బడ్జెట్ అంత పెడితే వర్కౌట్ కాదని భావించి ఆ స్క్రిప్ట్ పక్కన […] -
Chiranjeevi : చిరంజీవికి సర్జరీ?
మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఆయన మోకాలికి ఇటీవల సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా మోకాలు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలోనే సరిగా నడవలేకపోతున్నారని సమాచారం. అయినా సరే పండుగకు సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి, సినిమా షూటింగ్ అంతా బాధ ఓర్చుకొని మరి […] -
God Of War: ఎన్టీఆర్ -బన్నీ’ల దెబ్బ.. సినిమా నిలిపివేసిన త్రివిక్రమ్?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన చేయబోయే ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ‘గాడ్ ఆఫ్ వార్’ (God Of War) అనే టైటిల్‌తో ఆయన ఒక భారీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒక షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ […] -
Pawan Kalyan : పవన్ ‘కటానా’ గర్జన: మార్షల్ ఆర్ట్స్ విధ్వంసం.. పోస్టర్ వెనుక రహస్యమిదే!
తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆ పేరే ఓ ప్రభంజనం. ఆయన నటనలో ఉండే వేగం, స్టైల్లో ఉండే మేనరిజమ్స్ అన్నింటికి అసంఖ్యాక ఫాన్స్ ఉన్నారు. అలాగే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం విరామం తర్వాత, జనవరి 7, 2026న పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక “కొత్త దశ” ప్రారంభం కాబోతున్నట్లు […] -
Purusha: హీరోని ఎగరేసి తంతున్న హీరోయిన్
భార్యాభర్తల పోరుని వినోదాత్మకంగా చూపించిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి ఫ్యామిలీ కథతో వచ్చే కామెడీ ఎంటర్టైనర్లు ఎవర్ గ్రీన్‌గా నిలుస్తుంటాయి. ఇక ఇప్పుడు అలాంటి ఓ కథతోనే ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో ‘పురుష:’ అనే చిత్రం రాబోతోంది. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం […] -
Mangli : కాపీ కొట్టి అడ్డంగా దొరికిన సింగర్ మంగ్లీ.. అసలు నిజమిదే!
సింగర్ మంగ్లీ పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ ఈమధ్య బాగా వైరల్ అయింది. అయితే, ఈ సాంగ్ మీద విమర్శలు సైతం వచ్చాయి. తెలంగాణ యాసలో ఉంది కానీ, తెలంగాణ వారికి తెలియని పదాలు ఎన్నో పాట రచనలో వాడారంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రచారం తెరమీదకు వచ్చింది. అదేమిటంటే.. ఈ సాంగ్ లానే ఉన్న మరో బంజారా సాంగ్ ఒకటి ఈ మధ్యకాలంలో వైరల్ అయింది. దీంతో ఈ పాటను […] -
Rayudi Gari Thaluka: ‘రాయుడి గారి తాలుకా’ పోస్టర్ రిలీజ్
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన సినిమా ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ,, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మించారు. సుమన్ , కిట్టయ్య, R.K నాయుడు , సలార్ పూజ , కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు ,సృజనక్షిత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో […]
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!