Allu Aravind: యాంకర్ ప్రదీప్ డైరెక్షన్లో మాత్రమే నటిస్తా..అరవింద్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అరవింద్ మెగా నిర్మాతగా గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి హిట్లు కొట్టారు. అయితే, ప్రస్తుతానికి ఆయన నిర్మాతగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి వంటి వారు గీతా ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకుని, ‘గీతా ఆర్ట్స్ 2’ పేరిట బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు చేస్తున్నారు. అయితే, తాజాగా గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ వద్ద యాంకర్ సుమ అల్లు అరవింద్ ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది.
Also Read:Allu Arjun: దురంధర్ 2ను లేపి.. పవన్ సినిమాని పట్టించుకోని బన్నీ
Also Read
“ఒకప్పుడు మీరు సినిమాలలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చేవారు కదా, మరి ఈ మధ్య ఇవ్వడం లేదు. మళ్లీ ఎప్పుడు సినిమాల్లో కనిపిస్తారు?” అని ప్రశ్నించింది. అయితే, తనను అందరూ ఫుల్ టైం రోల్స్ కోసం అడుగుతారేమో అనే భయంతో నటించడం లేదని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. కానీ, యాంకర్ ప్రదీప్ “మీరు కనిపించాల్సిందే” అన్నట్టుగా మాట్లాడడంతో, “కచ్చితంగా నువ్వు డైరెక్ట్ చేస్తే నేను నటిస్తాను” అంటూ అల్లు అరవింద్ చెప్పారు. వెంటనే సుమ కల్పించుకొని, “మేము డైరెక్ట్ చేస్తాం కానీ, ఆ సినిమాని మీరే నిర్మించాలి” అని కామెంట్ చేసింది. దీనికి “నేను మాత్రం చేయను” అంటూ అల్లు అరవింద్ చమత్కరించడం గమనార్హం.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!