Breast cancer: కొన్ని దశాబ్దాల క్రితం వరకు రొమ్ము క్యాన్సర్ కేసులు చాలా తక్కువగా ఉండేవి. వచ్చినా ఎక్కువగా 60 ఏళ్లు దాటిన మహిళల్లో కనిపించేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఐదేళ్లలో ఈ వ్యాధి కేసులు పెరగడమే కాకుండా, ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు కూడా దీని బారిన పడుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉన్నప్పటికీ, కొన్ని పరిశోధనల్లో కాస్మొటిక్ ఉత్పత్తులు కూడా ఈ వ్యాధి…
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులను ఆకర్షించి విటుల వద్దకు పంపుతూ దారుణాలకు ఒడిగట్టింది. ఫిలిం కాస్టింగ్ మేనేజర్ నంటు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతలను ఆకర్షించింది నాగమణి అనే మహిళ. ఆతర్వాత వారిని విటుల వద్దకు పంపుతు వ్యభిచార కూపంలోకి దింపుతోంది. విశ్వసనీయ సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు, సరూర్ నగర్ పోలీసులు నాగమణినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. Also Read:Care Hospital:…
Romance :చాలా మంది విదేశీయులు భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలను ప్రజలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
Couple Arrested: బడా వ్యాపారవేత్తగా బిల్డప్ ఇస్తూ మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల ద్వారా పెళ్లికి యత్నిస్తున్న ఘరానా జంటను సీసీఎస్ స్పెషల్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ది కేరళ స్టోరీ' చిత్రానికి సంబంధించిన పాజిటివ్ రివ్యూలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నందుకు రాజస్థాన్‌లో ఒక వ్యక్తిని కొట్టి, బెదిరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను తన వాట్సాప్ స్టోరీలో సినిమా చూడాలని యువతులను ప్రోత్సహిస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Love Failure: ఆదివారం పంజాగుట్టలో ఓ యువతి హల్ చల్ చేసింది. పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద అర్ధరాత్రి ఓ యువతి వీరంగం సృష్టించింది. రెండు గంటలపాటు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు గొడవ జరిగింది.
మద్యం మత్తులో యువకులు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ఎన్ని సార్లు చెబుతున్నా.. ఆమాటలను బేఖాతరు చేస్తున్నారు మందుబాబులు.
సాధారణంగా యువకులకు బెదిరింపులకు దిగడం.. డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగు చూస్తుంటాయి.. అయితే, వరంగల్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతకులు రోడ్లపై కనిపిస్తున్నారు.. సిటీలో తిరుగతూ.. యువకులను బెదిరిస్తున్నారు.. పేదవారికి సహాయం చేయండి అని అడుగుతూ.. ఏదో స్వచ్ఛందం సంస్థల పేర్లు చెబుతూ గట్టిగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. అనుమానం వచ్చిన స్థానికులు వారిని నిలదీశారు.. మొబైల్ ఫోన్లలో వారిని ఫొటోలు, వీడియోలు తీయడంతో అక్కడి నుంచి జారుకున్నారు.. వరంగల్ సిటీలో జరుగుతోన్న ఈ…
హర్యానాలో దారుణం చోటుచేసుకుంది . స్నేహితుడే కదా అని నమ్మి వెళితే నట్టేటా ముంచాడు. టీ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెను స్నేహితులకు అప్పగించి పరారయ్యాడు. స్పృహలోకి వచ్చి చూసేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ముగ్గురు యువకులు, యువతిని సామూహిక అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే ఫతేబాద్‌కు చెందిన ఒక యువతి కొన్ని రోజులుగా సంజయ్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ఇక ఈ గత నెల 20 న…