Home
Yash
Yash News
-
Ranbir Kapoor: యానిమల్ రాముడు అయితే? జనం ఒప్పుకుంటారా?
Ranbir Kapoor’s Ramayana is finally going to sets: రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో యానిమల్ హీరో శ్రీరాముడిగా నటిస్తున్నట్టు చాలా రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . దంగల్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత, దర్శకుడు నితీష్ తివారీ రామాయణంపై పలు భాగాలతో సినిమా చేయాలనుకున్నాడు, అందుకోసమే చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ వర్క్‌ను కూడా పూర్తి చేశాడు. అయితే అనేక కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. ముఖ్యంగా… -
Theertha Subhash : సలార్ లో రాఖీభాయ్.. పొరపాటున చెప్పానంటూ పోస్ట్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి.ఈ వార్తలపై సినిమా యూనిట్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సలార్‌లో యశ్ నటిస్తోన్నట్లు చైల్డ్ సింగర్ తీర్థ సుభాష్ క్లారిటీ ఇచ్చింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తీర్థ సుభాష్ మాట్లాడుతూ… -
Yash: కేజిఎఫ్ తర్వాత సినిమా అందుకే లేట్!
Yash Comments on the delay in his upcoming film: KGF సిరీస్ కారణంగా కన్నడ స్టార్ హీరో యష్‌కి అద్భుతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకు యష్ అంటే ఎవరో పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సైతం తెలియదు కానీ ఈ కేజిఎఫ్ సిరీస్ మాత్రం ఆయనకు ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ KGF 2 వంటి భారీ విజయం తర్వాత, ఈ స్టార్ హీరో తన… -
Allu Aravind: కెజిఎఫ్ లేకపోతే యశ్ ఎవరు.. ? ఎంత పెద్ద హీరో అతను..?
Allu Aravind: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం కోటబొమ్మాళీ పీఎస్. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ (గీతా ఆర్ట్స్) బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. -
Yash: ఆ సినిమాకు రూ. 150కోట్లు డిమాండ్ చేసిన రాఖీ భాయ్.. ?
Yash:కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నటుడు యష్. ఈ సినిమా తర్వాత యష్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న యష్ తన తర్వాత సినిమాని మాత్రం ఇప్పటివరకు ప్రకటించింది లేదు. -
Raviteja: యష్ ఎవరో ఆయనకే కాదు మాకు కూడా తెలియదు… అయితే ఏంటి ఇప్పుడు?
పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూస్ ఇస్తున్న రవితేజ, నార్త్ లో ఒక ఇంటర్వ్యూలో యష్ గురించి మాట్లాడుతూ… “యష్ సినిమాలు ఎక్కువగా చూడలేదు… అతను చాలా లక్కీ, KGF సినిమా అతనికి పడింది” అనే మాట అన్నాడు. ఈ మాటని పట్టుకోని కన్నడ యష్ ఫ్యాన్స్… యష్ లక్కీ కాదు, తను ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నాడు అంటూ… -
Aakasam Dhaati Vasthaava : మనసుకు హత్తుకునేలా వున్నా ఉన్నానో లేనో లిరికల్ సాంగ్..
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ కొత్త వారితో సినిమాలు చేస్తూ వుంటారు.ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలను కూడా ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వుంటారు.. ఇందులో భాగంగానే ఆయన నిర్మాణంలో రాబోతున్న మరో కొత్త చిత్రం ఆకాశం దాటి వస్తావా.ప్రముఖ డాన్స్ మాస్టర్ యష్‌ను హీరోగా పరిచయం చేస్తూ దిల్‌రాజు ప్రొడక్షన్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది.మ్యూజికల్ రొమాంటిక్… -
Yash19: యష్ బాస్.. ఈసారి అయినా మొదలు పెడతాడా.. ?
Yash19: కెజిఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాకింగ్ స్టార్ గా మారిపోయాడు కన్నడ నటుడు యష్. సీరియల్స్ తో తన కెరీర్ ను ప్రారంభించిన యష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మారాడు. కెజిఎఫ్ సినిమాతో యష్ జీవితమే మారిపోయింది. ఇక కెజిఎఫ్ 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. -
KGF: అప్పుడు ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు కేజీఎఫ్.. దేశం దాటి మరీ
KGF: ఇండియన్ సినిమా రేంజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. సౌత్ సినిమాల వైపు ప్రపంచమే తొంగిచూస్తోంది. పాన్ ఇండియా రేంజ్ కాస్తా.. పాన్ ఇండియా వరల్డ్ గా మారిపోతుంది. అందుకు కారణం దర్శకధీరుడు రాజమౌళి అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. బాహుబలి తో దేశాన్ని.. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచాన్ని జయించాడు. -
Yash: రీల్ అయినా.. రియల్ అయినా.. రాఖీ భాయ్ రేంజే వేరురా
Yash: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా కన్నడ నటుడు యష్ జీవితాన్ని మార్చేసింది. కెజిఎఫ్ సినిమాతో హీరోగా ఉన్న యష్ ను పాన్ ఇండియా హీరోగా మారాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ప్రపంచమంతా యష్ నామజపం చేసేలా చేసింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..