అనుకున్న సమయానికే “కేజిఎఫ్-2”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోస్ట్ అవైటెడ్ మూవీ “కేజిఎఫ్ : చాప్టర్ 2” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శాండల్ వుడ్ సూపర్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం ‘కేజిఎఫ్’కు సీక్వెల్. ఇందులో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు, హోంబలే ఫిల్మ్స్ నిర్మించారు, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14 న పలు భాషల్లో విడుదల కానుంది.
Read Also : పవన్, చిరంజీవి నాకు ఓటు వేసే ఛాన్సెస్ వున్నాయి: మంచు విష్ణు
Also Read
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
ముందుగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఈ ఏడాది జూలై 16 న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తయిపోయినప్పటికీ కరోనా కారణంగా విడుదల ఆలస్యమైంది. దీంతో సినిమాను ఓటిటిలో విడుదల చేస్తారనే వార్తలు విన్పించాయి. ఆ తరువాత క్రిస్మస్ కానుకగా మూవీ రిలీజ్ అవుతుందని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మేకర్స్ “కేజిఎఫ్ : చాప్టర్ 2” థియేటర్లలో మాత్రమే విడుదలవుతుందని ప్రకటించారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!