'వాల్తేరు వీరయ్య' సినిమాటోగ్రాఫర్ ఆర్థర్ ఎ విల్సన్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లులో తడిపేశారు. ఆయన క్రాఫ్ట్ మ్యాన్ షిప్ ను అప్రిషియేట్ చేస్తూ ఏకంగా ఓ లెటర్ రాశారు!
Shekar Master: టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు శేఖర్ మాస్టర్. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు, తమిళ్ హీరోలు అని తేడా లేకుండా అందరికి ఊర మాస్ స్టెప్స్ ను నేర్పించి అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు ఒకేసారి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ను పట్టేసాడు శేఖర్ మాస్టర్.
లోకనాయకుడు కమల్ హాసన్, తాను 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగలను అంటే కోలీవుడ్ లో ప్రతి సినీ మేధావి నవ్విన రోజులు ఉన్నాయి. హిట్టే లేదు కానీ 400 కోట్లు రాబడుతాడంట అంటూ కామెంట్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ వెకిలి నవ్వులని, నిరాశ పరిచే కామెంట్స్ ని పట్టించుకోకుండా కమల్ హాసన్, లోకేష్ కనగారాజ్ తో కలిసి ‘విక్రమ్’ సినిమా చేశాడు. హిట్ అవుతుందిలే అనుకున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో…
Waltair Veerayya: మెగాస్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాబీ దర్శకత్వంలో చిరు, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య.
మెగాస్టార్ ని మాస్ మూలవిరాట్ అవతారంలో మళ్లీ చూపిస్తాను అని మెగా అభిమానులకి మాటిచ్చిన దర్శకుడు బాబీ, ఆ మాటని నిజం చేసి చూపిస్తున్నాడు. పోస్టర్స్ తో వింటేజ్ వైబ్స్ ఇస్తూ ఒకప్పటి చిరుని గుర్తు చేస్తున్న బాబీ, చిరు ఫాన్స్ కోసం ‘వీరయ్య టైటిల్ సాంగ్’ని చాలా స్పెషల్ గా రెడీ చేసినట్లు ఉన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బం నుంచి మూడో సాంగ్ గా బయటకి వచ్చిన ‘వీరయ్య’…
ఏదైనా సాంగ్ ని కానీ వేరే ప్రమోషనల్ కంటెంట్ ని కానీ రిలీజ్ చెయ్యాలి అంటే మేకర్స్ ముందే ఒక డేట్ అండ్ టైం ఫిక్స్ చేసి పలానా రోజు, పలానా సమయంలో మా ప్రమోషనల్ కంటెంట్ వస్తుంది అంటూ అనౌన్స్ చేస్తారు. సినిమాని నిర్మించే ప్రతి ప్రొడక్షన్ హౌజ్ ఫాలో అయ్యే ఈ రూట్ ని బ్రేక్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ లో చిరంజీవి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’ బాబీ…
2023 సంక్రాంతి బరిలో నిలబడుతున్న సినిమా మధ్య పోటీ రోజు రోజుకీ పెరుగుతోంది. బాలయ్య, చిరులు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేసి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలపై అంచనాలు పెంచుతుంటే దళపతి విజయ్ ఏకంగా ‘వారిసు ఆడియో లాంచ్’ వరకూ వెళ్లాడు. ప్రమోషన్స్ విషయంలో ఈ మూడు సినిమాలు వెనక్కి తగ్గట్లేదు, ఒకరిని మించి ఇంకొకరు ప్రమోషన్స్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి చిరు ఫేస్…
సంక్రాంతి పండగకి బాక్సాఫీస్ ని రాఫ్ఫాడించడానికి మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారం ఎత్తి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ రవితేజ క్యామియో రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ‘వాల్తేరు వీరయ్య’ కోసం రెండు అదిరిపోయే పాటలని ఇచ్చాడు. ఇన్స్టాంట్ హిట్స్…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకటరావు పుట్టినరోజు నేడు (డిసెంబర్ 24). ఈ సందర్భంగా చిరు తన తండ్రిని టచ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
హీరోల ఫాన్స్ దర్శకులుగా మారి తమ ఫేవరేట్ హీరోని డైరెక్ట్ చేస్తే వచ్చే కిక్కే వేరప్ప. ‘గబ్బర్ సింగ్’, ‘విక్రమ్’, ‘పేట’ సినిమాలని ఫాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే రేంజులో డైరెక్ట్ చేశారు ఆ సినిమా దర్శకులు. ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్ మూమెంట్స్ నే మెగా అభిమానులకి ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు బాబీ. ఈ యంగ్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్…