Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన చిత్రం వాల్తేరు వీరయ్య, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, జికె మోహన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా బెస్ట్ లుక్స్ ఉన్న సినిమా, అందరికీ నచ్చిన సినిమా, ఫుల్ లెంగ్త్ చిరు కామెడీ టైమింగ్ వర్కౌట్ అయిన సినిమా, లవ్-ఫ్యామిలీ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా బాలన్స్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘శంకర్ దాదా MBBS’ మాత్రమే. ఈ సినిమా తర్వాత చిరు చాలా సినిమాల్లో నటించాడు కానీ అవి దాదాపు ఎదో ఒక జానర్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రూపొందిన సినిమాలే. ఖైదీ…
ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడమే కష్టం, అది కూడా ఒకేసారి షూటింగ్ చెయ్యడం ఇంకా కష్టం. ఈ రెండింటికన్నా అత్యంత కష్టమైన విషయం, చేసిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలని ఒకేసారి కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ చెయ్యడం. అది కూడా గత మూడు దశాబ్దాలుగా ప్రొఫెషనల్ రైవల్రీ ఉన్న మెగా నందమూరి టాప్ హీరోల సినిమాలని బాలన్స్ చేస్తూ ప్రమోషన్స్ చెయ్యడం అన్నింటికన్నా కష్టమైన పని… ఈ కష్టాన్నే చాలా ఈజీగా…
Sankrathi Movies: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త అల్లుళ్ళు, కోడిపందాలు, వంటలు, సినిమా ఇవేమి లేకుండా సంక్రాంతి నిండుగా ఉండదు వారికి.. అందుకే సినీ పరిశ్రమకు కూడా సంక్రాంతి అంటేనే అతి పెద్ద పండుగ. ఇక సీనియర్లు, జూనియర్లు సంక్రాంతి రేసులో ఉండాలని పోటీ పడుతూ ఉంటారు.
మాస్ మూలవిరాట్ మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిస్తే ఏ హీరో అభిమానికైనా పూనకలు రావాల్సిందే, థియేటర్ లో విజిల్స్ తో మోత మొగించాల్సిందే. ఇదే ప్లాన్ చేసిన దర్శకుడు బాబీ… వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ‘పూనకలు లోడింగ్’ అనే సాంగ్ ని పెట్టేసి చిరు, రవితేజ ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాకే మెయిన్ హైలైట్ అవనున్న ఈ ‘పూనకలు లోడింగ్’ సాంగ్ ని…
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ కూడా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మాస్ మసాలా సినిమాని హిందీలో కూడా జనవరి 13నే విడుదల చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ కి రెండు వారాలు మాత్రమే సమయం…
Chiranjeevi: మెగాస్టార్..టాలీవుడ్ శిఖరం. ఆయన చేసిన పాత్రలు, స్టంట్లు, ప్రయోగాలు ఏ హీరో చేసి ఉండరు. ఇప్పటికి, ఈ ఏజ్ లో కూడా పాత్రకు తగ్గట్టు మౌల్డ్ అవ్వడంలో చిరును మించిన వారు లేరు.