Waltair Veerayya: ప్రీ రిలీజ్ వేడుక నిమిత్తం వైజాగ్ కు బయలు దేరిన చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు విశాఖలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని సినిమా యూనిట్ నిర్ణయించింది. కానీ విశాఖ పోలీసులు చిరంజీవికి, ఆయన అభిమానులకు షాకిచ్చారు. ఆర్కే బీచ్‌లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి లేదని విశాఖ సీపీ తేల్చిచెప్పారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లోనే నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు.
Read Also: Sreeleela: వామ్మో శ్రీలీల ఇంతమంది హీరోలతో సినిమాలు చేస్తోందా..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఈవెంట్ నిర్వహించుకుంటామని అడిగారని, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో వేడుక జరుపుకోవాలని చెప్పామని వివరించారు. చిత్రబృందం సమర్పించిన దరఖాస్తుకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. సాయంత్రం వైజాగులో జరిగే వేడుక చిరంజీవి, రవితేజ హైదరాబాదునుంచి బయలుదేరారు. శంషాబాదు ఎయిర్ పోర్టులో వేదిక మార్పుపై అడిగిన ప్రశ్నకు వారికి ఉన్న వీలును బట్టి పర్మీషన్ ఇస్తారని చిరంజీవి అన్నారు.
Read Also: Elephant Died: వేటగాళ్ల ఉచ్చుకు మరో ఏనుగు బలి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. చాలా ఏండ్ల తర్వాత సంక్రాంతికి పండక్కి వస్తుండటంతో బాస్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి లుక్.. గ్యాంగ్ లీడర్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది.
#WaltairVeerayya MEGA MASS PARTY in the CITY OF DESTINY🌊
On Jan 8th at AU Engineering College Grounds, Vizag from 6 PM🔥Thank you to the Hon'ble CM of AP Shri. @ysjagan Garu and the entire police department for their support and providing the required permissions. pic.twitter.com/101M2sjERA
— Mythri Movie Makers (@MythriOfficial) January 7, 2023
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!