Home
Vladimir Putin
Vladimir Putin News
-
Russia President: ఇండియన్ సినిమాలంటే చాలా ఇష్టం..
Russia President: రష్యా అధ్యక్షుడు పుతిన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాలు, బాలీవుడ్‌పై ప్రసంశల వర్షం గుప్పించారు. భారతీయ సినిమాలకు తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉందని చెప్పుకొచ్చారు. -
Putin Health Rumours: రష్యా అధ్యక్షుడికి అనారోగ్యమని ప్రచారం.. ఖండించిన క్రెమ్లిన్
పుతిన్ మాట్లాడుతూ.. నేను సెంట్రల్ క్లినికల్ హస్పటల్ లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే, దేశీయంగా ఉత్పిత్తి చేసిన మందులతో టీకాలు వేయాలని సిఫార్సు చేస్తున్నానని ఫ్లూ వ్యాక్సిన్ల గురించి రష్యా అధ్యక్షుడు తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. -
Zelensky: రష్యా తరఫున యుద్ధంలో 10 వేల మంది నార్త్ కొరియన్ సైనికులు
Zelensky: సుదీర్ఘకాలంగా రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో వేలాది మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్స్కీ సంచలన ఆరోపణలు గుప్పించారు. నార్త్ కొరియా నుంచి దాదాపు 10 వేల మంది సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారని పేర్కొన్నారు. -
Trump- Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రహస్యంగా టచ్‌లో ఉన్న డొనాల్డ్ ట్రంప్..
Trump- Putin: మరికొన్ని రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ యూఎస్ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. -
Kamala Harris: అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే నేను రష్యా అధ్యక్షుడిని కలవను..
Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రచారంలో జోరు పెంచారు. ప్రచారంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Vladimir Putin: మాపై దాడులకు సహకరిస్తే.. పశ్చిమ దేశాలపై అణుదాడి చేస్తాం..
Vladimir Putin: ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాపై దాడులను ఉక్రెయిన్ తీవ్రతరం చేసింది. కాగా, రష్యాపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు సహాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో దేశాలకు వ్లాదిమీర్ పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. -
Vladimir Putin: నా ప్రియ మిత్రుడు మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నాం..
Vladimir Putin: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న (గురువారం) రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గ్లో వ్లాదిమీర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో దోవల్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. -
Ajit Doval: రష్యా ముందుకు ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక.. పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ..
Ajit Doval: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. పుతిన్‌తో దోవల్ కరచాలనం చేసిన చిత్రాలను భారతదేశంలోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ఉక్రెయిన్‌లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ముగిసిన రెండు వారాల తర్వాత అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లారు. -
Giorgia Meloni: ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ పరిష్కరించగలదు.. ఇటలీ ప్రధాని కామెంట్స్..
Giorgia Meloni: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ పాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శనివారం అన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా పాత్ర పోషించాలని కోరారు. -
Putin: పుతిన్‌కి ఇద్దరు రహస్య కుమారులు.. విలాసవంతమైన ఒంటరి జీవితం..
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితం ఎప్పుడూ రహస్యమే. తాజాగా ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తాజాగా ఓ నివేదిక చెప్పింది. వీరిద్దరి జీవితం పూర్తిగా ఒంటరిగా, రహస్యంగా, ఐశ్వర్యంలో పెరిగారని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!