T20 World Cup Clash: టీమిండియాకు పాక్ స్టార్ బ్యాటర్ హెచ్చరిక..
- కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్..
- ఈ నెల 15న హై ఓల్టేజ్ మ్యాచ్..
- భారత్‌కు హెచ్చరిక పంపిన పాక్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup Clash: టీ20 వరల్డ్ కప్‌లో కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే, భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ స్టార్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్మాన్ గట్టి హెచ్చరికలు పంపాడు. భారత్‌పై గత మ్యాచుల్లో చేసినట్లే అటాకింగ్, పాజిటివ్ మైండ్ సెట్‌తో ఆడుతామని అన్నారు. ఆసియా కప్‌లో ఎలాగైతే అగ్రెసివ్‌గా ఆడామో, ఇప్పుడు కూడా అదే విధంగా ఆడుతామని చెప్పారు. ఈ వరల్డ్ కప్‌లో 2-3 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
మరోవైపు, పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ.. తమ జట్టు ఛేజింగ్‌ను ఇష్టపడినప్పటికీ, మంచి లక్ష్యాన్ని నిర్దేవించడం కూడా అంతే సౌకర్యంగా ఉంటుందని అన్నారు. ముందుగా బ్యాటింగ్ చేసి, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఆ తర్వాత ప్రత్యర్థి జట్టును డిఫెన్స్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. పవర్ ప్లే బౌలింగ్‌లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అంగీకరించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!