Mahesh Babu: గుణశేఖర్ యూఫోరియా సినిమాపై మహేష్ బాబు రివ్యూ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu: గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘యుఫోరియా’ (Euphoria). ఈ చిత్రంపై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ఇచ్చారు. “గుణశేఖర్ గారు తన కథలను తెరపై ఆవిష్కరించే విధానంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. ‘యుఫోరియా’లో సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగడమే కాకుండా, క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది” అని మహేష్ బాబు కొనియాడారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు మలిచిన తీరు సినిమాకే హైలైట్‌గా నిలుస్తోందన్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి భూమికా చావ్లా తన నటనతో మరోసారి మెప్పించినట్లు చెప్పారు. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు, నటనలో ఆమె చూపిన పరిణతి సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయన్నారు. మొత్తంగా చిత్ర బృందం అందరికీ కంగ్రాట్స్ చెప్పారు.
READ ALSO: T20 World Cup Clash: టీమిండియాకు పాక్ స్టార్ బ్యాటర్ హెచ్చరిక..
Also Read
- ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
- IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
కథ:
చైత్ర (సారా అర్జున్) ఒక సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. చదువులో ఎప్పుడూ టాపర్‌గా నిలిచే చైత్రకు ఐఏఎస్ అవ్వాలన్నదే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో పరీక్షలకు సిద్ధమవుతుంటుంది. అయితే ఒక రోజు తన స్నేహితురాలు పబ్‌లో జరిగే పార్టీకి ఆహ్వానించడంతో.. తల్లిదండ్రుల అనుమతితో అక్కడికి వెళ్తుంది. ఆ పార్టీలో వికాశ్ (విఘ్నేశ్ గవిరెడ్డి)తో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. చైత్ర అందచందాలపై వికాశ్ కన్నేస్తాడు. పార్టీ అనంతరం చైత్రకు మాయమాటలు చెప్పి కారులో తీసుకెళ్తాడు. ఆపై స్నేహితులతో కలిసి అత్యాచారం చేస్తాడు. చైత్ర తన తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసును ఛేదించేందుకు సిటీ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) రంగంలోకి దిగుతాడు. బడా నేతల పిల్లలు నిందితులుగా ఉండటంతో.. దర్యాప్తు క్లిష్టంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో కమిషనర్ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?, కేసులో వింధ్య వేములపల్లి (భూమిక)కి ఉన్న సంబంధం ఏంటి?, తప్పు చేసిన వారికి శిక్ష పడిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
There’s always a distinct pattern in how Gunasekhar garu presents his stories…Enjoyed the film especially the way the climax unfolds…👏🏻👏🏻👏🏻
A must watch!
Congratulations to Guna Sekhar garu, @bhumikachawlat and the entire team of #Euphoria 🤗🤗🤗@neelima_guna #YukthaGuna…— Mahesh Babu (@urstrulyMahesh) February 11, 2026
READ ALSO: Doctor Sreeleela: ఎంబీబీఎస్ పూర్తి చేసిన టాలీవుడ్ హీరోయిన్!
- Tags
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!