పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్-లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు కమ్ముకున్నాయి. ఇటీవల హమాస్ అగ్ర నేత హనియా హత్య తర్వాత ఈ పరిస్థితులు మరింత తీవ్రం అయ్యాయి.
PM Modi Ukraine Tour: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు మాత్రం ఆగట్లేదు. ఇప్పటి వరకు దాదాపు 10,000 వేల మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా సైన్యం చేతిలో బంధీలుగా ఉన్నట్టు తెలుస్తుంది.
PM Modi : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత సైన్యానికి చెందిన అనేక రక్షణ పరికరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం దొరుకుతుందని తెలుస్తోంది.
Ukrainian President: రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 22వ భారత్- రష్యా శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలిశారు.
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ రేపు సోమవారం రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. తన పర్యటనకు ముందు మాస్కో విడుదల చేసిన ప్రకటనలో రష్యా 'చాలా ముఖ్యమైన పర్యటన' కోసం ఎదురుచూస్తోందని పేర్కొంది.
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌లోని పలు నగరాలను రష్యా ధ్వంసం చేసింది.
Vladimir Putin – Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un ), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin ) లు సరదాగా రోడ్ ట్రిప్‌ను ఆస్వాదించారు. పుతిన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్ పుతిన్‌తో నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోను రష్యా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్యాలో తయారు చేసిన…
Russia-North Korea: ఉత్తర కొరియా- రష్యాల మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ బుధవారం సంతకాలు చేసేశారు.
Vladimir Putin : ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేటి నుంచి ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో విధ్వంసక ఆయుధాలపై రహస్య ఒప్పందం సాధ్యమవుతుందని..
ఉక్రెయిన్‌తో సంధికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలి, నాటో కూటమిలో చేరాలన్న ప్రయత్నాలను ఆ దేశం విరమించుకోవాలని షరతులు పెట్టింది.